- Home
- Entertainment
- బన్నీ వైఫ్ టాప్ షోతో కిర్రాక్ పోజులు.. జబ్బల కిందకి ఉన్న టాప్‌లో అల్లు స్నేహారెడ్డి అదిరే మార్నింగ్ ట్రీట్
బన్నీ వైఫ్ టాప్ షోతో కిర్రాక్ పోజులు.. జబ్బల కిందకి ఉన్న టాప్‌లో అల్లు స్నేహారెడ్డి అదిరే మార్నింగ్ ట్రీట్
అల్లు అర్జున్ వైఫ్ అల్లు స్నేహారెడ్డి గ్లామర్ ఫోటో షూట్లతో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. మరే స్టార్ హీరో భార్య చేయలేని సాహసం చేస్తుంది. నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంది.

Photo Credit Allu Sneha Reddy instagram
అల్లు స్నేహారెడ్డి తాజాగా టాప్ షో చేసింది. స్లీవ్ లెస్ టాప్‌లో హోయలు పోయింది. జబ్బల కిందకి ఉన్న పొట్టి టాప్‌లో, పొడుగాటి లెహంగా ధరించి ఫోటో షూట్ చేసింది. స్టన్నింగ్ లుక్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది. ఈ నయా ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది.
Photo Credit Allu Sneha Reddy instagram
అల్లు స్నేహారెడ్డి బుధవారం మార్నింగ్ ఈ ఫోటోలను పంచుకోవడం విశేషం. ఓ రకంగా ఆమె అభిమానులకు, నెటిజన్లకి మార్నింగ్ ట్రీట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. కుర్రాళ్లకి ట్రీట్‌గా నిలుస్తున్నాయి.
Photo Credit Allu Sneha Reddy instagram
అయితే క్లాత్స్, జ్యూవెల్లరి బ్రాండ్ల ప్రమోషన్ లో భాగంగా అల్లు స్నేహా రెడ్డి ఈ ఫోటో షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ వింటేజ్ కంపెనీ క్లాత్స్, అకోయా జ్యూవెల్లరి ధరించింది అల్లు స్నేహారెడ్డి. పూల చెట్టు వద్ద నిల్చొని ఫోటోలకు పోజులివ్వడం అల్లు స్నేహారెడ్డి అందం ముందు ఆ ఫ్లవర్స్ కూడా దిగదుడుపే అనేట్టుగా ఉండటం విశేషం.
Photo Credit Allu Sneha Reddy instagram
ఈ అమ్మడి ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే రెస్పెక్ట్ తో కూడిన పోస్టులు పెట్టడం విశేషం. వదిన చాలా అందంగా ఉందని, వదినమ్మ బ్యూటిఫుల్, అల్లు స్నేహారెడ్డి సో క్యూట్ అని అంటున్నారు. కొందరు నెటిజన్లు స్నేహారెడ్డి ఫైరింగ్ అంటూ ఎమోజీలను షేర్ చేస్తుండటం విశేషం.
ఏదేమైనా అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి ఇలా తరచూ గ్లామర్ ఫోటో షూట్లని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుని ఒక అలజడి సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఆమె గ్లామర్ ట్రీట్‌కి నెటిజన్లు ఫిదా అవుతూ అభిమానులుగా మారిపోతున్నారు. ఫాలోవర్స్ లిస్ట్ లో చేరిపోతున్నారు. అయితే అల్లు స్నేహారెడ్డి ఫోటో షూట్లు చేయడం పట్ల కొంత ఆశ్చర్యం కూడా వ్యక్తమవుతుండటం గమనార్హం.