MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Poonam bajwa: ఈ ఫోజులో నా నడుము ఎలా ఉంది... డెనిమ్ షార్ట్స్ లో పూనమ్ బజ్వా బోల్డ్ లుక్స్!

Poonam bajwa: ఈ ఫోజులో నా నడుము ఎలా ఉంది... డెనిమ్ షార్ట్స్ లో పూనమ్ బజ్వా బోల్డ్ లుక్స్!

ఇదేదో ఫార్మ్ లో ఉన్నప్పుడు చేస్తే.. మంచి సినిమాలైనా దక్కేవి.  ఫార్మ్ లో ఉన్నప్పుడు పద్దతిగా కనిపించి, ఫేడ్ అవుట్ అయ్యాక, చీకట్లో దారి వెతుక్కుంటుంది పూనమ్ బజ్వా .   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 26 2021, 01:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్నట్లు... అందచందాలు, అభినయం ఉండి కూడా పూనమ్ బజ్వా (Poonam bajwa)హీరోయిన్ గా కెరీర్ లో ఎదగలేకపోయారు. టాలీవుడ్ లో మొదలైన ఈ భామ కెరీర్ ఒడిదుడుకులతో సాగింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210


నవదీప్ హీరోగా 2005లో విడుదలైన 'మొదటి సినిమా' చిత్రంతో పూనమ్ హీరోయిన్ గా మారారు. ఆ తరువాత నాగార్జున హీరోగా తెరకెక్కిన బాస్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమా యావరేజ్ టాక్ తో ముగిసింది. 

310

అయితే అల్లు అర్జున్ (Allu arjun) , బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ లో తెరకెక్కిన పరుగు మూవీలో మరోసారి సెకండ్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టినప్పటికీ... పూనమ్ బజ్వా కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. 

410


తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ లో అడుగుపెట్టింది. తమిళంలో వరుసగా టూ టైర్ హీరోల పక్కన చిత్రాలు చేశారు పూనమ్ బజ్వా. స్టార్ హీరోయిన్ అవ్వాలన్న ఆమె కల అక్కడ కూడా నెరవేరలేదు. ప్రస్తుతం పూనమ్ మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో అరాకొరా చిత్రాలు చేస్తున్నారు. 

510

కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకున్నా, సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది అమ్మడు. వెండితెరపై పద్దతిగా కనిపించిన పూనమ్, ఇంస్టాగ్రామ్ ఫోటో షూట్స్ లో మాత్రం స్కిన్ షోతో రచ్చ చేస్తుంది. బికినీలు, పొట్టి డ్రెస్ లు ధరించి గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ ఆ నిలుస్తుంది.  
 

610
poonam bajwa

poonam bajwa


ఇటీవల టూ పీస్ బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కొందరు వావ్ అంటూ ఆశ్చర్యపోతూ, మతి పోగోట్టేశావ్ అంటుంటే.. మరికొందరు నెటిజన్లు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. 

710

తాజాగా డెనిమ్ షార్ట్స్, టీ షర్ట్స్ ధరించి కిరాక్ ఫోజులిచ్చారు నడుము నాభీ కనిపించేలా చేతులు పైకెత్తి బోల్డ్ లుక్ లో మెస్మరైజ్ చేశారు.  ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.  
 

810

తన ప్రియుడు తిక్క మూవీ డైరెక్టర్ సునీల్ రెడ్డి ని వివాహం చేసుకున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి.ఇద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పూనమ్ షేర్  చేసింది. అయితే పెళ్లికి ముందు కాస్త పద్దతిగా ఉన్న అమ్మడు పెళ్లి తర్వాత ఈ రేంజ్ లో రచ్చ చేయడం సంచలనంగా మారింది. 

 

910

కాగా కొన్నాళ్లుగా ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలు ఆమె షేర్ చేయడం లేదు. దీనితో వీరిద్దరూ విడిపోయారనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. పూనమ్ ప్రస్తుతం రిలేషన్ లో లేరని, ఆమె సింగిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 

 

1010

2019లో విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ టాలీవుడ్ లో పూనమ్ కనిపించిన చివరి చిత్రం. పూనమ్ ఆ చిత్రంలో గారపాటి లోకేశ్వరి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం పూనమ్ పట్టోన్పాతన్ ఒత్తండు అనే మలయాళ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Recommended image2
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image3
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved