చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్: అందరి కళ్ళు బన్నీ పైనే!
యంగ్ హీరో కార్తికేయ లేటెస్ట్ మూవీ చావు కబురు చల్లగా. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది.
112

నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించగా... అల్లు అరవింద్ సమర్పకులుగా ఉన్నారు.

212
శివరాత్రి కానుకగా చావు కబురు చల్లగా మార్చి 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.

312
హైదరాబాద్ లోని కన్వెన్షన్ హాల్ నందు.. నిర్వహించిన ఈ వేడుకలో ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ పాల్గొన్నారు. దీనితో వేడుక ఆయన అభిమానులతో నిండిపోయింది.

412
దర్శకుడు సుకుమార్, దిల్ రాజు, దర్శకుడు పరుశురామ్, అనసూయ, అల్లు అరవింద్ వంటి ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొనడం జరిగింది.

512
హీరో కార్తికేయ తమ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అలాగే ఆనందం వ్యక్తం చేశారు.

612
ఇక వేడుకలో కెమెరాలు అన్ని బన్నీపైనే ఉన్నాయి. వైట్ షైర్ట్, బ్లాక్ ట్రెండీ ఫాంట్స్ లో అల్లు అర్జున్ మెరిసిపోయారు.

712
ముఖ్య అతిథులుగా వచ్చిన టాలీవుడ్ ప్రముఖులు వేదికపై ప్రసంగించారు. అలాగే చావు కబురు చల్లగా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.

812
అల్లు అర్జున్ రాక కోసం ఎదురు చూసిన అభిమానులు ఆయన కనబడగానే ఈలలు, స్లోగన్స్ తో వేదిక హోరెత్తించారు.

912
అల్లు అర్జున్ రాక కారణంగా చావు కబురు చల్లగా మూవీకి మంచి ప్రచారం దక్కింది.

1012
విజయాల పరంగా వెనుకబడిన కార్తికేయ ఈ మూవీతో విజయం సాధించి ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు.

1112
చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ వేడుక
చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ వేడుక
1212
చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ వేడుక
చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ వేడుక
Latest Videos