MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్, ప్రభాస్ తో పాటు ఇన్ స్టా గ్రామ్ లో హైయెస్ట్ ఫాలోయింగ్ ఉన్న టాప్ 5 టాలీవుడ్ హీరోస్ వీళ్లే..

అల్లు అర్జున్, ప్రభాస్ తో పాటు ఇన్ స్టా గ్రామ్ లో హైయెస్ట్ ఫాలోయింగ్ ఉన్న టాప్ 5 టాలీవుడ్ హీరోస్ వీళ్లే..

పాన్ ఇండియా ఇమేజ్ తో దూసుకుపోతున్నారు సౌత్ ఇండియాన్ హీరో.. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు పాన్ వరల్డ్ లో సత్తా చాటుతున్నారు. సినిమాల పరంగా మాత్రమే కాదు.. సోషల్ మీడియా ఫాలోయింగ్ లో కూడా మన తెలుగు హీరోలు సత్తా చాటుతున్నారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 24 2024, 12:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గతంలో ఫ్యాన్స్ థియేటర్ దగ్గర మాత్రమే సందడి చేసేవారు. ఫ్యాన్స్ కు స్టార్స్ కు మధ్య వారధిలా ఇప్పుడు సోషల్ మీడియా తయారయ్యింది. మంచి చెడు ఏదయినా.. సోషల్ మీడియా పుణ్యమే.. ఈక్రమంలో మన హీరోలు సోషల్ మీడియాలో..మరీ ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ ఫాలోయింగ్ లో దూసుకుపోతున్నారు. టాల్ 5 ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మన తెలుగువారు ఉండటం విశేషం.. మరి ఆహీరోలు ఎవరు ఏంటి చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇన్ స్టాగ్రామ్ లోఎక్కువ ఫాలోవర్స్ ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలలో మొదటి ప్లేస్ లో ఉన్నాడు  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇన్‌స్టాగ్రామ్ లో 25 మిలియన్స్ ఫాలోవర్స్ ని ఆయన  సంపాదించుకున్నారు. వెరీ రీసెంట్ గా ఈ అరుదైన ఫీట్ ను సాధించాడు అల్లు అర్జున్.   సౌత్ లోనే అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు. రెండున్నర కోట్ల మంది అల్లు అర్జున్ ని ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా ఫాలోయింగ్ సాధించాడు అల్లు అర్జున్. 

36

ఇక టాప్ 5 లో   నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో  ఉన్నాడు మన టాలీవుడ్  రౌడీ హీరో విజయ్ దేవరకొండ. అల్లు అర్జున్ తరువాత  21.4 మిలియన్స్ ఫాలోవర్స్ తో దూసుకుపోతున్నాడు. ఓవర్ నైట్ స్టార్ గా మారిన విజయ్.. అంతే ఫాస్ట్ గా ఫ్యాన్ బేస్ ను కూడా సాధించాడు.  విజయ్ దాదాపు  రెండు కోట్ల 14 లక్షల మంది ఫాలోవర్స్ తో సెండ్ ప్లేస్ లో ఉన్నాడు. 

46

టాలీవుడ్ లో ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో మూడో ప్లేస్ లో మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ ఉన్నాడు. రామ్ చరణ్ ని ఇన్‌స్టాగ్రామ్ లో 21.1 మిలియన్ ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. అంటే దాదాపు రెండు కోట్ల 11 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ అని కొత్త బిరుదు కూడా ఇచ్చాడు. 

56

నాలుగో ప్లేస్ లో మహేష్ బాబు 13.3 మిలియన్ ఫాలోవర్స్ తో ఉన్నారు. అంటే దాదాపు ఒక కోటి 33 లక్షల మంది మహేష్ బాబుని ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. అయితే మహేష్ ఇప్పటివరకు అన్ని రీజనల్ సినిమాలు చేసి కేవలం టాలీవుడ్ కే పరిమితం అయ్యాడు. నెక్స్ట్ రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ అయితే ఫాలోవర్స్ అమాంతం పెరుగుతాయి అని అభిమానులు భావిస్తున్నారు.

66

పెద్దగా అప్ డేట్ లు ఇవ్వకపోయినా.. ఇన్ స్టా ఫాలోవర్స్ లో  ఐదో ప్లేస్ లో ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్.. గ్లోబల్ హీరో  ప్రభాస్. ఇన్‌స్టాగ్రామ్ లో 11.7 మిలియన్ ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. అంటే దాదాపు ఒక కోటి 17 లక్షల మంది. ప్రభాస్ సోషలక్ మీడియాలోకి రావడం లేట్ గా వచ్చినా.. ఫాలోయింగ్ లో మాత్రం దూసుకుపతోున్నాడు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
ప్రభాస్
విజయ్ దేవరకొండ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mrunal Thakur: మ్యాక్స్ లో మృణాల్‌ ఠాకూర్‌ హల్‌ చల్‌.. కొత్త ఫ్యాషన్స్ తీసుకొచ్చిన సీత
Recommended image2
Balakrishna: బాలకృష్ణ దెబ్బకు భయంతో బెదిరిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
India Top 10 Heroines: పడిపోయిన నయనతార, కాజల్‌, త్రిష, దూసుకొచ్చిన సాయిపల్లవి.. సమంత, రష్మిక స్థానాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved