MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మూడు ముళ్ళు పడగానే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి అత్తయ్య పెట్టిన షాకింగ్ కండీషన్! 

మూడు ముళ్ళు పడగానే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి అత్తయ్య పెట్టిన షాకింగ్ కండీషన్! 

అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డికి అత్తగారు నిర్మల పెళ్ళయాక ఓ కండీషన్ పెట్టారట. అత్త పెట్టిన ఆ కండీషన్ స్నేహారెడ్డి మరి ఫాలో అయ్యారా... స్టోరీలోకి వెళితే తెలుస్తుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 04 2022, 05:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ స్నేహారెడ్డి సొంతం. ఆ గ్లామర్ తోనే మొదటి చూపులోనే బన్నీని తన వలలో వేసుకుంది. అనుకోకుండా కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక ఫంక్షన్ లో కలిసిన స్నేహారెడ్డి, అల్లు అర్జున్ ప్రేమికులయ్యారు. ఫోన్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని పిచ్చపిచ్చగా మాట్లాడుకున్నారు. 
 

26


పెళ్లి విషయంలో మాత్రం అడ్డంకులు ఏర్పడ్డాయి. స్నేహారెడ్డి హైదరాబాద్ లో విద్యాసంస్థలు నడుపుతున్న శేఖర్ రెడ్డి కూతురు. అల్లు అర్జున్ తో స్నేహారెడ్డి వివాహానికి శేఖర్ రెడ్డి ఒప్పుకోలేదు. సినిమా వాళ్ళు కావడంతో ఆయన అభద్రతా భావం ఫీల్ అయ్యారట. స్వయంగా అల్లు అరవింద్ వెళ్లి అడిగిన పిల్లను ఇవ్వనన్నాడట. 
 

36
Allu Snehareddy-Allu Arjun

Allu Snehareddy-Allu Arjun

అయితే స్నేహారెడ్డి మాత్రం అల్లు అర్జున్ తో ప్రేమ విషయంలో ఫుల్ సీరియస్ గా ఉన్నారు. పెళ్లంటూ చేసుకుంటే అల్లు అర్జున్ ని మాత్రమే చేసుకుంటాను అన్నారట. దాంతో చేసేది లేక శేఖర్ రెడ్డి కూతురు స్నేహారెడ్డిని అల్లు అర్జున్ కి ఇచ్చి వివాహం చేశారు. 2011 మార్చ్ నెలలో వీరి వివాహం జరిగింది. హైదరాబాద్ లో ప్రముఖుల మధ్య ఘనంగా నిర్వహించారు. 
 

46

పెళ్లి జరిగాక అల్లు అర్జున్ తల్లిగారైన నిర్మల కోడలు స్నేహారెడ్డికి ఒక కండీషన్ పెట్టారట. ఆ విషయంలో తనకు మాటివ్వాలి అన్నారట. వీలైనంత త్వరగా పిల్లల్ని కనాలి అన్నారట. ఎలాంటి కాల పరిమితులు పెట్టుకోకుండా మనవడో, మానవరాలినో కనివ్వాలని గట్టిగా చెప్పారట.

56


మోడరన్ సొసైటీలో పుట్టి పెరిగిన స్నేహారెడ్డి పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనడానికి ఇష్టపడదని అల్లు అర్జున్ తల్లి నిర్మల భయపడ్డారట. ఆ కారణంతోనే కోడలికి ఆ కండీషన్ పెట్టారట. అత్త కోరికను నెరవేరుస్తూ స్నేహారెడ్డి 2014లో అబ్బాయి అయాన్ కి జన్మనిచ్చారు. మరో రెండేళ్లకు 2016లో అమ్మాయి అర్హను కన్నారు. 

66

ఇక పిల్లల విషయంలో అల్లు అర్జున్ ఫుల్ హ్యాపీ. వాళ్ళ ఎనర్జీని ఆయన ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా అర్హ అల్లరిని బాగా ఇష్టపడతారు. ఆమెతో వీడియోలు చేసి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సమంత పాన్ ఇండియా మూవీ శాకుంతలం చిత్రంతో అర్హ వెండితెరకు పరిచయం అవుతున్నారు. పాన్ ఇండియా హీరో కూతురు పాన్ ఇండియా చిత్రంతో ఎంట్రీ ఇవ్వడం నిజంగా యాదృచ్ఛికం.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9 గ్రాండ్‌ ఫినాలే రికార్డ్ రేటింగ్‌.. నాగార్జున ఎమోషనల్‌ పోస్ట్.. ఐదు సీజన్లలో టాప్‌
Recommended image2
Emmanuel: బిగ్‌ బాస్‌ షోకి వెళ్తే కామెడీ చేయకండి.. ఇమ్మాన్యుయెల్‌ సంచలన కామెంట్‌.. అందరి ముందు అసహనం
Recommended image3
2025లో బెస్ట్ మూవీస్ లో ఒకటి, ఐఎండీబీలో 8.2 రేటింగ్.. ప్రకటించిన డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved