MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కర్లీ హెయిర్, కూల్ లుక్ కేకపుట్టిస్తున్న బన్నీ

కర్లీ హెయిర్, కూల్ లుక్ కేకపుట్టిస్తున్న బన్నీ

అల్లు అర్జున్ లేటెస్ట్ లుక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆయన పబ్లిక్ వేదికలపై ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో దర్శనం ఇస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. తాజాగా బయటకొచ్చిన ఫొటోలలో బన్నీ సూపర్ కూల్ గా ఉన్నారు.

1 Min read
Author : Satish Reddy
Published : Aug 27 2020, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
2020ని భారీ బ్లాక్ బస్టర్ తో మొదలుపెట్టాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. బన్నీ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించిన అల వైకుంఠపురంలో నాన్ బాహుబలి రికార్డు సొంతం చేసుకుంది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆ విజయంతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన బన్నీ, దర్శకుడు సుకుమార్ తో  పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ డీగ్లామర్ లుక్ లో సందడి చేయనున్నారు. ఈ క్రేజీ మూవీలో బన్నీ రాయలసీమకు చెందిన లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నారు. ఆయన యాసా, వేషం అన్నీ మారిపోనున్నాయి.   

35
దర్శకుడు సుకుమార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. బన్నీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం ఐదు భాషలో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. లాక్ డౌన్ కి ముందు కేరళలో ఓ షెడ్యూల్ సుకుమార్ పూర్తి చేయడం జరిగింది.   

45
ఇక బన్నీ ఈ చిత్రం కోసం బాగా జుట్టు, గడ్డం పెంచేశారు. అనుకున్న సమయానికి షూట్ మొదలుకాకపోవడంతో పెంచిన జుట్టుతో బన్నీ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో ఆయన అప్పీరెన్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. ఆ మధ్య నిహారిక నిశ్చితార్ధ వేడుకలో బన్నీ లుక్ గురించి నేషనల్ లెవెల్ లో మాట్లాడుకున్నారు.   

55
తాజాగా బన్నీ తన భార్య స్నేహారెడ్డితో కలిసి ఔటింగ్ వెళ్లారు. ఆ ఫోటోలు బయటకు రాగా బన్నీ లుక్ కూల్ గా ఉంది. ఆయన కర్లీ హెయిర్ తో సంథింగ్ డిఫరెంట్ గా అనిపిస్తున్నారు. అల్లు అర్జున్ తాజా ఫోటోలు చూసిన వారంతా స్టైలిష్ స్టార్ అనే పేరు నిలబెట్టకుంటున్నారని అంటున్నారు.   

About the Author

SR
Satish Reddy
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: హౌస్ లో డ్రామా కింగ్ అతడే, షాలిని కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్
Recommended image2
Neha Sharma: చిరుత హీరోయిన్ నేహా శర్మ గ్లామరస్ ఫొటోలు..పింక్ డ్రెస్ లో స్టన్నింగ్ షో
Recommended image3
Ram Charan - Sukumar: రామ్ చరణ్ RC17 కోసం సుకుమార్ టీమ్ రెడీ.. హైదరాబాద్‌లో కొత్త ఆఫీస్ ప్రారంభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved