ఈ వల్లంకి పిట్టను గుర్తు పట్టారా..? ఆ చిన్నారే ఈ అందాల భామ!
అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయిన గంగోత్రి సినిమాలో నటించి కావ్య గుర్తుందా..? ఇలా చెపితే గుర్తు రాకపోవచ్చు. కానీ వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట పాటలో కనిపించిన చిన్నారి గుర్తుందా అంటే మాత్రం టక్కున ఆ ముఖం గుర్తు వస్తుంది. 17 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన గంగోత్రి సినిమాల్లో చిన్నారి గా కనిపించిన కావ్య ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అందాల భామగా మారిన కావ్య ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
111

గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట పాటతో అందరి దృష్టిని ఆకర్షించిన కావ్య.

211

జూలై 20న కావ్య పుట్టిన రోజు

జూలై 20న కావ్య పుట్టిన రోజు
311

పుట్టిన రోజు సందర్భంగా హీరోయిన్‌గా ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

411

బాలు, అడవి రాముడు, అందమైన మనసులో, విజయేంద్ర వర్మ సినిమాలో నటించిన కావ్య

511

పూణెలో లా పూర్తి చేసిన కావ్య

పూణెలో లా పూర్తి చేసిన కావ్య
611

తెలుగుతో పాటు, తమిళ, మలయాళ సినిమాల్లోనూ హీరోయిన్‌గా నటించేందుకు ప్లాన్

711

ఇప్పటికే పలు చిత్రాలకు ఆడిషన్స్ ఇచ్చిన బ్యూటీ.

811

లాక్ డౌన్ వచ్చి ఉండకపోతే ఇప్పటికే సినిమా ఓకే అయ్యుండేది అంటున్న బ్యూటీ

911

చైల్డ్ ఆర్టిస్ట్‌గా 12 సినిమాలు చేసిన కావ్య

1011

తెలుగమ్మాయిని కావటం తనకు అడ్వాంటేజ్ అంటుంది ఈ అందాల భామ

1111

ఆసక్తికర సబ్జెక్ట వస్తే ఓటీటీలోనూ నటిస్తానంటూ వెల్లడి

Latest Videos