వైరల్ అవుతున్న అల్లు అర్జున్ లిటిల్ ప్రిన్సెస్ అల్లు అర్హ బర్త్ డే ఫోటోలు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లిటిల్ ప్రిన్సెస్ అల్లు అర్హ నిన్న బర్త్ డే జరుపుకుంది. తన అందమైన చిరు నవ్వుతో బన్నీకి ఆనందం పంచె చిన్నారి అర్హ నాలుగవ ఏట అడుగుపెట్టింది. 2016 నవంబర్ 21న జన్మించిన అర్హ బర్త్ డేను కుటుంబ సభ్యులు సంబరంగా జరుపుకున్నారు.

అర్హ బర్త్ డే కు అల్లు అర్జున్ ఓ గిఫ్ట్ ఇచ్చారు. అలాగే భార్య స్నేహారెడ్డి, కొడుకు అయాన్ సమక్షంలో అర్హ కేక్ కట్ చేసింది. ఈ పుట్టిన రోజు వేడుకకు దర్శకుడు సుకుమార్ కూడా హాజరయ్యారు. అల్లు అర్హను సుకుమార్ ఆశీర్వదించారు.

విరామం దొరికితే చాలు అల్లు అర్హతోనే ఆడుకుంటూ గడుపుతాడు బన్నీ. అర్హ క్యూట్ క్యూట్ మాటలు వింటూ భలే ఎంజాయ్ చేస్తాడు. తరచుగా అల్లు అర్జున్ కూతురు అర్హను '' నాన్న చెప్పిన వాడిని చేసుకో అమ్మా..'' అని అడుగుతాడు. దానికి అర్హ క్యూట్ గా, చేసుకోనని సమాధానం చెవుతుంది.

రాములో రాములో సాంగ్ లో అల్లు అర్జున్ వేసిన స్టెప్ కి అర్హ దోస స్టెప్ అని పేరు పెట్టడం విశేషం. బన్నీకి కూతురంటే ఆకాశమంత ఇష్టం.

మరోవైపు అల్లు అర్జున్ పుష్ప మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా చాలా కాలంగా పుష్ప షూటింగ్ కి బ్రేక్ పడగా, కొద్దిరోజుల క్రితం తిరిగి ప్రారంభించారు.

ఏపీలోని నల్లమల ఫారెస్ట్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.