MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లవర్ ని ఫ్లయింగ్ కిస్ అడుగుతూ వాళ్లన్నయ్యకే దొరికిన అల్లు అర్జున్... ఎలా తప్పించుకున్నాడంటే...

లవర్ ని ఫ్లయింగ్ కిస్ అడుగుతూ వాళ్లన్నయ్యకే దొరికిన అల్లు అర్జున్... ఎలా తప్పించుకున్నాడంటే...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన లవర్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఫ్లయింగ్ కిస్ అడిగే తొందరపాటులో వాళ్ల అన్నయ్య చేతికి చిక్కాడు బన్నీ. మాస్టర్ ప్టార్ తో అక్కడిని నుంచి తప్పికున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 21 2022, 03:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. ‘ఫుష్ఫ’(Pushpa The Rise)తో ఊహించని విధంగా దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో ‘ఫుష్ఫరాజ్’గా ఊరమాస్ లుక్ లో అల్లు అర్జున్ ఇచ్చిన పెర్పామెన్స్ వరల్డ్ వైడ్ ట్రెండింగ్ అయ్యింది. ఇప్పటికీ ఏదోరకంగా వైరల్ అవుతూనే వస్తోంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అప్పటి నుంచి అల్లు అర్జున్ ను ‘ఫుష్పరాజ్’గానే అభిమానులు చూస్తున్నారు. మరోవైపు బన్నీకి మొదట్నుంచి ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ‘అల్లు అర్జున్’ పేరు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటోంది. ఈ క్రమంలో బన్నీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 
 

36

ఈ వీడియోలో అల్లు అర్జున్ చేసిన పనికి మతిపోతోంది. బన్నీ తన లవర్ తో రొమాంటిక్ గా మాట్లాడుతూ కనిపిస్తాడు. ఏకంగా ప్రేయసి ఇంటి వద్దే క్యూట్ గా ఫ్లైయింగ్ కిస్ అడుగుతూ ఆకట్టుకున్నాడు. కానీ ముద్దుపై ఉన్న తొందరపాటులో లవర్ వాళ్ల అన్నయ్య చేతికి చిక్కాడు. దీంతో చేసేదేమీ లేక వెంటనే ప్లేట్ మార్చాడు. 

46

ఓ పోలీస్ ఆఫీసర్ లాగా రివర్స్ లో వాళ్ల అన్నయ్యనే దబాయించడం మొదలెట్టాడు. ఈ అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేస్తున్నది మీరేనా.. ఈ బైక్ మీదేనా? అని గట్టిగా ప్రశ్నిస్తాడు. దీంతో వెంటనే వాళ్ల అన్నయ్య భయపడిపోతాడు. ఆ గ్యాప్ లో అక్కడి నుంచి చెక్కేస్తాడు. బన్నీ మాస్టర్ ప్లాన్ కు అందరూ ఫిదా అవుతున్నారు. 

56

అయితే.. ఇంతకీ ఈ వీడియో ఎక్కడిదని సందేహిస్తున్నారా? ఇందంతా రియల్ స్టోరీ కాదండోయ్. గతంలో ఓఎల్ ఎక్స్ (OLX) కోసం అల్లు అర్జున్ చేసిన యాడ్ కు సంబంధించిన వీడియోనే ఇది. అప్పట్లో యాడ్ లోని బన్నీ పెర్పామెన్స్ కు అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం కూడా ఐకాన్ స్టార్ వరుసపెట్టి యాడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అప్పటి వీడియో మళ్లీ ట్రెండ్ లోకి వచ్చింది. 
 

66

‘ఫుష్ప : ది రైజ్’తో అల్లు అర్జున్ క్రియేట్ చేసిన సెన్సేషన్ కు.. Pushpa 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సుకుమార్ పార్ట్ 2ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ - రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోస్తున్నారు. మరిన్ని పాత్రలు కూడా యాడ్ కానున్నాయి. త్వరలోనే షూట్ ప్రారంభం కానుంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
CM Vijay Salary: హీరోగా 275 కోట్లు.. మరి సీఎంగా దళపతి జీతం ఎంతో తెలుసా?
Recommended image2
Balakrishna: ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలయ్య బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? చిరంజీవి మాత్రం కాదు, ఎవరంటే?
Recommended image3
Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-దీపే అసలైన వారసురాలని తెలుసుకున్న పారు-ఏం చేయబోతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved