MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'స్నేహ' బంధం అలా 'అల్లు'కుంది... బన్నీ, స్నేహారెడ్డి లవ్ మ్యారేజ్ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ!

'స్నేహ' బంధం అలా 'అల్లు'కుంది... బన్నీ, స్నేహారెడ్డి లవ్ మ్యారేజ్ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి వివాహబంధానికి పదేళ్లు. భార్యాభర్తలుగా ఒక దశాబ్దం పూర్తి చేసుకున్నారు ఈ లవ్లీ కపుల్. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలది ప్రేమ వివాహం అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. భిన్న నేపధ్యాలు కలిగిన బన్నీ, స్నేహా రెడ్డి పరిచయం, ప్రేమ, వివాహం ఎలా జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే...  

2 Min read
Sreeharsha Gopagani
Published : Mar 07 2021, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
120
వరంగల్ అమ్మాయి స్నేహా రెడ్డి అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి ఇండియాకు వచ్చారు. స్నేహా రెడ్డి తండ్రి హైదరాబాద్ లో ప్రముఖ విద్యా సంస్థలకు అధిపతి. నేటివ్ వరంగల్ అయినా కూడా హైదరాబాద్ లో సెటిల్ అయిన ఉన్నతమైన కుటుంబం.

220
ఇక అప్పటికే హీరోగా ఎస్టాబ్లిష్ అయిన అల్లు అర్జున్... యూత్ లో మంచి ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు. స్నేహారెడ్డి, అల్లు అర్జున్ లవి భిన్నమైన నేపధ్యాలు కలిగిన కుటుంబాలు.

320
అల్లు అర్జున్ చిత్ర పరిశ్రమకు చెందినవారు కాగా.. స్నేహారెడ్డి కుటుంబానిది బిసినెస్ నేపథ్యం. ఈ రెండు భిన్న ధృవాలను ప్రేమ... పెళ్లి బంధం వైపు నడిపించింది.

420
ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో మొదటిసారి స్నేహా రెడ్డిని అల్లు అర్జున్ కలిశారట. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీరికి పరిచయం ఏర్పడింది.

520
లవ్ యట్ ఫస్ట్ సైట్ అన్న తీరుగా మొదటి చూపులోనే అల్లు అర్జున్, స్నేహారెడ్డి ప్రేమలో పడిపోయారు. ఇక ఇద్దరూ తమ ఫోన్ నంబర్స్ ఎక్స్ చేంజ్ చేసుకున్నారట.

620
ఫోన్ సంభాషణలలో స్నేహారెడ్డి, అల్లు అర్జున్ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను తెలియపరుచుకున్నారట. అలా పెళ్లి చేసుకోవాలని... తమ ప్రేమను పెద్దవారితో తెలియజేశారు.

720
అల్లు అర్జున్ ప్రేమను మన్నించి నిర్మాత అల్లు అరవింద్... స్నేహారెడ్డి ఫాదర్ ని కలిసి సంబంధం గురించి మాట్లాడరట. సినిమా నేపథ్యం అంటే నచ్చని స్నేహారెడ్డి తండ్రి పెళ్ళికి అంగీకరించలేదట.

820
అప్పటికే ఘాడమైన ప్రేమలో ఉన్న స్నేహారెడ్డి, అల్లు అర్జున్ మాత్రం పట్టువీడలేదట. పెళ్లి అంటూ జరిగితే అల్లు అర్జున్ తోనే జరగాలని స్నేహ.. స్నేహానే నా భార్య అంటూ అల్లు అర్జున్ పట్టుబట్టారట.

920
ఇక రెండవసారి ప్రయత్నాలలో స్నేహారెడ్డి తండ్రి పెళ్ళికి ఒప్పుకోవడం జరిగింది. 2011 మార్చ్ 6న హైదరాబాద్ లో అల్లు అర్జున్ వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది.

1020
స్టార్ హీరోయిన్ కి మించిన గ్లామర్ కలిగిన స్నేహారెడ్డి... అల్లు అర్జున్ కి సరైన జోడీ అని అందరూ కొనియాడారు. పరిశ్రమ ప్రముఖులు అందరూ ఈ వివాహానికి హాజరయ్యారు.

1120
అల్లు అర్జున్, స్నేహ ప్రేమ బంధానికి గుర్తుగా 2014లో కొడుకు అయాన్ పుట్టాడు. అలాగే 2016లో రెండవ సంతానంగా అమ్మాయి అర్హ జన్మించింది.

1220
ఇక పిల్లలు, భార్యకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చే అల్లు అర్జున్ ఖాళీ సమయం దొరికితే వారితో గడుపుతారు.

Allu Arha

1320
ముఖ్యంగా కూతురు అర్హ అల్లరిని భలే ఎంజాయ్ చేస్తారు. అర్హతో సరదా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పంచుకుంటారు.

1420
టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఉన్న అల్లు అర్జున్... పుష్ప మూవీతో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వనున్నాడు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.

1520
ఓ వేడుకలో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి

ఓ వేడుకలో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి

ఓ వేడుకలో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి
1620
ప్రత్యేక ఫొటో షూట్ లో పాల్గొన్న అల్లు అర్జున్, స్నేహ రెడ్డి,

1720
అల్లు అర్జున్, స్నేహ రెడ్డి పెళ్లి నాటి ఫోటో

1820

1920
ప్రత్యేక ఫొటో షూట్ లో పాల్గొన్న అల్లు అర్జున్, స్నేహ రెడ్డి,

ప్రత్యేక ఫొటో షూట్ లో పాల్గొన్న అల్లు అర్జున్, స్నేహ రెడ్డి,

ప్రత్యేక ఫొటో షూట్ లో పాల్గొన్న అల్లు అర్జున్, స్నేహ రెడ్డి,
2020

allu arjun daughter Allu Arha

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved