మహేష్‌ను వెనక్కి నెట్టిన బన్నీ.. `అల వైకుంఠపురములో` ఆల్‌ టైం రికార్డ్

First Published 27, Aug 2020, 1:04 PM

అల వైకుంఠపురములో సినిమా బుల్లితెర మీద కూడా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇటీవల టీవీలో ప్రసారమైన ఈ సినిమా బుల్లితెర మీద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. గత రికార్డులన్నింటినీ చెరిపేస్తూ 29.4 పాయింట్ల టీఆర్పీ సాధించి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది అల వైకుంఠపురములో.

గ్యాప్ ఇచ్చినా ఈ సారి గట్టిగా కొట్టాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో అభిమానులు నిరాశపరిచిన అల్లు అర్జున్‌, ఆ తరువాత మరో సినిమా చేయకుండా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. గ్యాప్ తరువాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. అదే సీజన్‌లో రిలీజ్‌ అయిన మహేష్  సరిలేరు నీకెవ్వరు సినిమాను దాటి రికార్డ్‌లు సృష్టించింది అల వైకుంఠపురములో. బన్నీ కెరీర్‌లోనే టాలీవుడ్ లో బాహుబలి తరువాత బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డ్‌ సృష్టించింది అల వైకుంఠపురములో.

తాజాగా ఈ సినిమా బుల్లితెర మీద కూడా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇటీవల టీవీలో ప్రసారమైన ఈ సినిమా బుల్లితెర మీద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. గత రికార్డులన్నింటినీ చెరిపేస్తూ 29.4 పాయింట్ల టీఆర్పీ సాధించి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది అల వైకుంఠపురములో.

సంక్రాంతి బరిలో బన్నీతో పోటి పడ్డ మహేష్ బుల్లితెర మీద కూడా వెనకబడ్డాడు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో టీవీలో ప్రసారంలో 23.4 టీఆర్పీ సాధించింది. అయితే అప్పటికే అదే రికార్డ్‌ కాగా అల వైకుంఠపురములో సినిమాతో ఆ రికార్డ్‌ను చెరిపేశాడు బన్నీ.

బుల్లితెర మీద సత్తా చాటిన సినిమాల టాప్‌ 5 లిస్ట్‌లో బన్నీ సినిమాలు రెండు ఉండటం విశేషం. నెంబర్‌ వన్‌గా అల వైకుంఠపురములో నిలవగా, ఐదో స్థానంలో 21.7 టీఆర్పీతో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా నిలిచింది.

loader