MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ సీజన్ 5కి రంగం సిద్ధం... హైపర్ ఆది, మంగ్లీ, శేఖర్ మాస్టర్ మతిపోగొడుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్?

బిగ్ బాస్ సీజన్ 5కి రంగం సిద్ధం... హైపర్ ఆది, మంగ్లీ, శేఖర్ మాస్టర్ మతిపోగొడుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్?

బిగ్ బాస్ తెలుగు షో విజయవంతంగా నాలుగు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. మొదటి సీజన్ నుండి హైయెస్ట్ టీఆర్పీ రేటు సాధిస్తూ తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ రియాలిటీ షోగా మారింది బిగ్ బాస్.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 07 2021, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలైన సీజన్ వన్ సూపర్ సక్సెస్ కాగా, సీజన్ 2కి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

210
ఇక గత రెండు సీజన్స్ కింగ్ నాగార్జున సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. సీజన్ 5కి కూడా ఆయనే హోస్ట్ అన్నమాట వినిపిస్తుంది.కాగా బిగ్ బాస్ సీజన్ 5కి నిర్వాహకులు సిద్ధం అవుతున్నారట. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేసినట్లు సమాచారం.

310
2021 సమ్మర్ కి బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ గా లాంచ్ చేయాలని నిర్వాహకులు భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా వారి ప్లాన్స్ కి బ్రేక్ పడింది.

410
అయితే ఎలాగైనా జులై నెలలో బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ చేయాలని నిశ్చయించుకున్న నిర్వాహకులు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి చేసిన నేపథ్యంలో వారిని క్వారంటైన్ కు పంపి, షోకి సిద్ధం చేయాలనేది వారి ఆలోచనగా తెలుస్తుంది.

510
సీజన్ 4 సూపర్ సక్సెస్ అయినప్పటికీ కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకులు ఒకింత నిరాశ చెందారు. అసలు ముక్కు మొహం తెలియనివాళ్లను పంపారని బాధపడ్డారు.

610
అందుకే ఈ సారి బాగా పాప్యులర్ అయిన సెలిబ్రిటీలను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇక ఎంపిక ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కాగా బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ వీరేనంటూ ఓ లిస్ట్ చక్కర్లు కొడుతుంది.

710
యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్‌ ప్రవీణ్‌, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సింగర్‌ మంగ్లీ, న్యూస్ యాంకర్ ప్రత్యూష పాల్గొనబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

810
టాలీవుడ్ హాట్ బాంబ్ పాయల్ రాజ్ పుత్ సైతం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కానుందంటూ వార్తలు వస్తున్నాయి.

910
బిగ్ బాస్ సీజన్ 5, నాగార్జున, చేతినిండా ఆఫర్స్ తో బిజీగా ఉండే హైపర్‌ ఆది, శేఖర్‌ మాస్టర్‌, మంగ్లీలు లాంటి వాళ్ళు ఈ షోకి వస్తారనేది అనుమానమే.

1010
భారీ పారితోషికం ఆఫర్ చేస్తే తప్పా ఈ రేంజ్ సెలెబ్రిటీలను తేవడం కష్టమే. మరి చూడాలి బిగ్ బాస్ సీజన్ 5 కి హౌస్ లోకి వెళ్ళేది ఎవరో.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IPS Officer: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో తెలుసా? ఈమె నిజంగా గ్రేట్ అబ్బా
Recommended image2
Agadha Teaser: 'అగధ' ముందు ఎవ్వరి ఆటలూ సాగవు..టీజర్ తోనే వెన్నులో వణుకు పుట్టించారు
Recommended image3
ఇండియన్‌ సినిమాని దున్నేస్తున్న ఈ హీరోయిన్ల కామన్‌ పాయింట్‌ ఒక్కటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved