MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కల్కి 2 నుండి దీపికా పదుకొణె అవుట్... ఆమె స్థానంలో వచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?

కల్కి 2 నుండి దీపికా పదుకొణె అవుట్... ఆమె స్థానంలో వచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?

‘కల్కి 2898 AD’ సినిమాలో సుమతి పాత్రలో దీపికా పదుకొణె నటించారు. రెండో భాగంలో దీపికా తప్పుకున్న సంగతి తెలిసిందే.  మరి  ఆమె స్థానంలో నటించబోయే హీరోయిన్ ఎవరు? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 11 2025, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రభాస్ ను నిలబెట్టిన సినిమా
Image Credit : Film

ప్రభాస్ ను నిలబెట్టిన సినిమా

చాలా కాలం తరువాత ప్రభాస్ కు సాలిడ్ హిట్ ఇచ్చిన సినిమా కల్కీ 2898 AD.  ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కి, 1000 కోట్లకు పైగా  కలెక్ట్ చేసింది. ఇక ఈమూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణె నటించింది. అయితే కల్కి 2898 AD పార్ట్ 2 నుండి దీపిక రీసెంట్ గా  తప్పుకుంది. ఆమె ఈ సినిమా నుంచి  తప్పుకున్నప్పటి  నుండి, ఆమె స్థానంలో ఎవరు నటిస్తారనే ప్రశ్న అందరిలో ఉంది. తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ హీరోయిన్‌ను దాదాపు ఖరారు చేశారని సమాచారం. .

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దీపికా ప్లేస్ లో ఆలియా భట్?
Image Credit : Instagram

దీపికా ప్లేస్ లో ఆలియా భట్?

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న 'కల్కి 2898 AD' రెండో భాగం కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో దీపిక పాత్రలో ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్‌ను నటింపజేయాలని మేకర్స్ నిర్ణయించారని తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు టీమ్.

35
దీపికాతో ఫలించని చర్చలు
Image Credit : instagram

దీపికాతో ఫలించని చర్చలు

'కల్కి 2898 AD' పార్ట్ 2 నుండి దీపిక తప్పుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయంలో దీపికాతో సుదీర్ఘ చర్చలు జరిగాయని, అయినా సరే ఫలితం లేకుండా పోయిందని, దాంతో దీపికా ఈసినిమా నుంచి తప్పుకున్నట్టు టీమ్ తమ పోస్ట్‌లో తెలిపారు.

45
దీపికా డిమాండ్ లో నిజం ఎంత?
Image Credit : instagram

దీపికా డిమాండ్ లో నిజం ఎంత?

ఈ సినిమా షూటింగ్ కోసం  దీపిక 8 గంటల షిఫ్ట్ టైమ్  అడగగా, మేకర్స్ అందుకు అంగీకరించలేదు. దాంతో  సినిమా నుండి దీపికా  తప్పుకున్నారని టాక్. 'కల్కి 2898 AD' 2024లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1042.25 కోట్లకుపైగా వసూలు చేసింది.

55
టాలీవుడ్ లో రెండో సారి
Image Credit : instagram

టాలీవుడ్ లో రెండో సారి

ఇప్పటికే టాలీవుడ్ లో అడుగు పెట్టింది ఆలియా భట్. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆస్కార్ అవార్డు విన్నింగ్ మూవీ ఆర్ఆర్ఆర్ లో సీత పాత్రలో ఆమె నటించి మెప్పించింది. ఇక కల్కీలో ఆలియా నటించడం ఖాయం అయితే.. తెలుగులో ఆమెకు ఇది రెండో సినిమా అవుతుంది. మరి ఈ విషయంలో నిజం ఎంతో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
తెలుగు సినిమా
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nidhhi Agerwal: తెలుగు అబ్బాయిలంటేనే ఇష్టం, పెళ్లి కూడా చేసుకుంటా, నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్
Recommended image2
Ranabaali Sensor Review: ఒక్క కట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ సినిమాపై షాకింగ్ కామెంట్స్, రణబాలి సెన్సార్ రివ్యూ
Recommended image3
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాడిన 10 పాటలు.. సింగర్‌గా అదరగొట్టిన పవర్ స్టార్!
Related Stories
Recommended image1
రాజమౌళి కన్నీళ్లు పెట్టిన ఏకైక సందర్భం, కీరవాణి చేసిన పనికి ఏడుపు ఆపుకోలేక పోయిన జక్కన్న
Recommended image2
సౌందర్య తో వెంకటేష్ రొమాన్స్.. షాక్ ఇచ్చిన రామానాయుడు.. ఏం చేశాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved