కోట్లు పెట్టి కొత్త ఇళ్లు కొన్న అలియాభట్‌.. రణ్‌బీర్‌తో పెళ్ళికో్సమేనా?

First Published Nov 29, 2020, 9:01 PM IST

బాలీవుడ్‌లో హాట్‌ లవ్‌ కపుల్‌లో ఛాక్లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జోడి ముందుగా గుర్తొస్తుంది. వీరిద్దరు బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తాజాగా పెళ్ళికి ముందే అలియా కోట్లు ఖర్చుపెట్టి పెద్ద ఇళ్లు కొనడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

బాలీవుడ్‌ అందాల నటుడు రిషికపూర్‌ తనయుడు, హీరో రణ్‌బీర్‌ కపూర్‌, దర్శకుడు మహేష్‌ భట్‌ తనయ, స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్‌ కొన్ని రోజులుగా ప్రేమలో మునిగితేలుతున్నారు. వీరి డేటింగ్‌ బాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది.

వీరి ప్రేమ వ్యవహర విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలుసు. ఒకరి ఇంటికి మరొకరు వెళ్తూ సర్‌ప్రైజ్‌ చేసుకుంటూనే ఉన్నారు. వాటి కుటుంబ సభ్యులతోనూ కలివిడిగానూ ఉంటున్నారు.

దీంతో వీరిద్దరి మ్యారేజ్‌కి అన్ని రకాల గ్రీన్‌ సిగ్నల్స్ వచ్చాయనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపించింది. వచ్చే ఏడాది వీరిద్దరి మ్యారేజ్‌ ఉంటుందని బాలీవుడ్‌ చర్చ జరుగుతుంది. సోషల్‌ మీడియాలోనూ ఇవే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు అలియా భారీగా వెచ్చించి ఓ పెద్ద ఇళ్ళుని కొనుగోలు చేయడం హాట్‌ న్యూట్‌గా మారింది. అలియా త‌న‌ ప్రియుడు నివ‌సిస్తున్న అపార్ట్‌మెంట్‌లోనే ఓ ఫ్లాట్‌ కొనుగోలు చేశార‌ట‌. ముంబైలోని పాలి హిల్‌లో 2460 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇంటిని త‌న సొంతం చేసుకున్నార‌ని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ అపార్ట్‌మెంట్‌లో రణ్‌బీర్‌ ఉండేది ఏడో అంతస్థు అయితే, అలియాది ఐదో అంతస్థు కావడం విశేషం. దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలు అలియా గత నెలలోనే నిర్వహించారు. దీనికి రణ్‌బీర్‌ ఫ్యామిలీ కూడా హాజరు కావడం విశేషం.

ఇదిలా ఉంటే అలియా కొత్త ఫ్లాట్‌ రణ్‌బీర్‌ ఫ్యామిలీ నివసించే కృష్ణ రాజ్ బంగ్లాకు దగ్గరలోనే ఉండటం ఇప్పుడు మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. ఎలాగూ త్వరలోనే వీరి మ్యారేజ్‌ కాబోతున్న నేపథ్యంలో దగ్గరలోనే ఫ్లాట్‌ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే దీనికోసం అలియా ముప్పై రెండు కోట్లు వెచ్చించినట్టు సమాచారం. అంతేకాదు ఈ ఇంటిని అందంగా తీర్చిదిద్దే బాధ్య‌త‌ను ఆమె గౌరీఖాన్‌కు అప్ప‌గించారు.

ప్రస్తుతం ఈ క్రేజ్ ల‌వ్‌ బ‌ర్డ్స్ క‌లిసి `బ్రహ్మాస్త్ర` చిత్రంలో నటిస్తున్నారు. అయాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అమితాబ్‌, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. షారూఖ్‌ ఖాన్‌ గెస్ట్ రోల్‌లో మెరవనున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?