- Home
- Entertainment
- తెలుగు ఆడియెన్స్ పై అలియా, దీపికా, అనన్య, కియారా, కృతి, జాక్వెలిన్, సోనాక్షి.. ఈ భామల అందాల దండయాత్ర
తెలుగు ఆడియెన్స్ పై అలియా, దీపికా, అనన్య, కియారా, కృతి, జాక్వెలిన్, సోనాక్షి.. ఈ భామల అందాల దండయాత్ర
తెలుగు ఆడియెన్స్ పై బాలీవుడ్ భామలు దండయాత్ర చేయబోతున్నారు. అలియా, దీపికా, అనన్య, కియారా, కృతి, జాక్వెలిన్, సోనాక్షి వంటి భామలు ఇప్పుడు తెలుగులో అందాలు ఆరబోసేందుకు రెడీ అవుతున్నారు.
111

సౌత్ హీరోయిన్లు నార్త్ లో, అంటే బాలీవుడ్‌లో, బాలీవుడ్ హీరోయిన్లు సౌత్‌లో మెరవడం చాలా ఏళ్లు కొనసాగుతుంది. కానీ అడపాదడపా మాత్రమే హిందీ భామలు తెలుగు సినిమాల్లో మెరిశారు. విద్యా బాలన్, శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్, శిల్పా శెట్టి, జెనీలియా, సోనాలి బింద్రే, టబు వంటి హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు. జెనీలియా అయితే టాలీవుడ్ హీరోయిన్ అనిపించుకుంది. నార్త్ భామలు రకుల్, రాశీ, శ్రియా, తమన్నా వంటి వారు కూడా ఇప్పుడు రాణిస్తున్నారు. పూర్తి టాలీవుడ్ హీరోయిన్లు అనిపించుకున్నారు.

211
కానీ ఇప్పుడు హిందీ భామలు ఒకేసారి టాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ తెలుగు ఆడియెన్స్ పై దండయాత్ర ప్రకటించారు. తన అందాలతో తెలుగు ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేయబోతున్నారు. మేకర్స్ ఈ హిందీ భామలను తెలుగులో పరిచయం చేస్తున్నారు.
Vidyabalan
311
అలియాభట్ ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్`లో నటిస్తుంది. ఇందులో ఆమె `సీత` పాత్రలో రామ్‌చరణ్‌కి జోడీ కడుతుంది.

411
తెలుగులో పరిచయమై బాలీవుడ్‌లో సెటిల్ అయిన కృతి సనన్ మళ్లీ తెలుగులోకి రాబోతుంది. `ఆదిపురుష్` సినిమాలో ప్రభాస్‌తో జోడీ కడుతుంది. ఇందులో సీత పాత్రలో నటిస్తుంది. అంతేకాదు మహేష్‌తోనూ నటించేందుకు సిద్ధమని తెలిపింది. మరి త్రివిక్రమ్ సినిమాలో ఈ అమ్మడిని పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.

511
దీపికా పదుకొనె ఫస్ట్ టైమ్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందబోయే సైన్స్ ఫిక్షన్ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది.

611
బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే విజయ్ దేవరకొండ, పూరీల కాంబినేషన్‌లో రూపొందుతున్న `లైగర్` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించబోతుంది. తన లేలేత అందాలను టాలీవుడ్ ఆడియెన్స్ కి చూపించబోతుంది.

711
`సాహో`లో ఓ పాటలో మెరిసి అందాలతో మెస్మరైజ్ చేసిన జాక్వెలిన్ ఇప్పుడు పవన్ సరసన ఆడిపాడబోతుందని సమాచారం. `హరిహర వీరమల్లు`లో సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుందని టాక్.

811
చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రంతో సోనాక్షిని తెలుగు ఆడియెన్స్ కి పరిచయం చేయబోతున్నారు మేకర్స్. ఇందులో చిరు సరసన నటించేందుకు సోనాక్షి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.

911
అతిలోక సుందరి జాన్వీ కపూర్ సైతం తెలుగులో ఎంట్రీకి ప్లాన్ జరుగుతుంది. మహేష్, త్రివిక్రమ్ చిత్రంలో చర్చలు జరుగుతున్నాయనే వార్తలొచ్చాయి. అలాగే ఎన్టీఆర్,కొరటాల చిత్రంలోనూ జాన్వీ పేరు వినిపించింది.

1011
మరోవైపు రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందబోతున్న ఆర్‌సీ15లో కియారాని ఎంపిక చేసినట్టు టాక్.

1111
దీంతోపాటు మహేష్, త్రివిక్రమ్ సినిమాలోనూ కియారా పేరు వినిపిస్తుంది. మొత్తానికి ఈ బాలీవుడ్ భామలు తెలుగులో ఒకేసారి సినిమాలు చేస్తుండటంతో ఆడియెన్స్ పై అందాల దండయాత్ర ప్రకటించనట్టుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Latest Videos