MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 100 కోట్ల నుంచి 30 కోట్లకు పడిపోయిన స్టార్ హీరో..? ఎందుకీ పరిస్థితి..? ఎవరా హీరో..?

100 కోట్ల నుంచి 30 కోట్లకు పడిపోయిన స్టార్ హీరో..? ఎందుకీ పరిస్థితి..? ఎవరా హీరో..?

టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం అంటే ఏంటో.. ఓ హీరో పరిస్థితి చూస్తే తెలుస్తుంది. ఇండయాలోనే స్టార్ హీరో.. 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరో.. 30 కోట్లకుపడిపోయాడు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా..?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 28 2024, 01:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎంత పెద్ద స్టార్ అయినా.. టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. స్టార్ హీరో అయినంత మాత్రాన ఎప్పుడూ హిట్లు పడాలని లేదు.. వరుస ప్లాప్ సినిమాలు ఎంత పెద్ద స్టార్ హీరోని అయినా కిందకుపడేస్తాయి. ఒక్కోసారి లేవకుండా చేస్తాయి. కొంత మంది స్టార్లు మాత్రం తట్టుకుని నిలబడతారు.. వాళ్ల టైమ్ వచ్చేవరకూ వెయిట్ చేస్తారు. సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తుంటారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరో 100 కోట్లు దాటి రెమ్యూనరేషన్ తీసుకునే హీరో.. ఇప్పుడు తన రేటు తగ్గించుకోక తప్పలేదట. ఇంతకీ ఎవరా హీరో..? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

సినిమా ఫలితం ఎలా ఉన్నా.. హీరోల రెమ్యూనరేషన్ మాత్రం వందల కోట్లకు ఎగబాకుతున్న సంగతి తెలిసిందే..? చిన్న హీరోలు కూడా 30 కోట్లకు తక్కువ తీసుకోవడం లేదు. కాని వారి సినిమాలకు ఫస్ట్ రోజు కూడా మూడు కోట్లు రావడంలేదు అన్నారు రీసెంట్ గా స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.  ఇక బాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. ఒకప్పుడు వరుస హిట్లతో సునామీ సృష్టించిన అక్షయ్.. ఇప్పుడు ఒక్క హిట్టు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు.
 

35
Akshay

Akshay

అసలు అక్షయ్ కుమార్ సోలోగా, సాలిడ్ హిట్టు కొట్టి మూడేళ్లయింది. అక్షయ్ కుమార్ పతనం బచ్చన్ పాండే సినిమాతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత వరుసగా 9 డిజాస్టర్‌లు ఫేస్ చేశాడు.  అక్షయ్ కుమార్ తన లాస్ట్ సినిమాకు ఏకంగా 165 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. ఒకప్పుడు ఆయనకు యమా క్రేజ్ ఉంది. వరుసగా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆయన రేటు 100 కోట్లు దాటినప్పటి నుంచి ఎక్కువగా ప్లాప్ లే చూస్తున్నాడు. దాంతో నిర్మాతలకు ఇది భారంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 
 

45

ఇక తాజాగా  అక్షయ్ కుమర్ తాన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నట్టు తెలుస్తోంది.  అక్షయ్ కుమార్ తన చివరి సినిమా బడే మియాన్ చోటే మియాన్ సినిమాకు అక్షరాల 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక  సర్ఫిరా సినిమాకు ఆయన  కేవలం 30 కోట్లు మాత్రమే తీసుకున్నాడట. అలా మూవీ బడ్జెట్‌ను, మేకింగ్‌ను బట్టి అక్షయ్ కుమార్ చార్జ్ చేస్తుంటాడట. 150 కోట్లు రెమ్యూనరేషన్ చూసిన ఈస్టార్ హీరో.. ఇప్పుడు ఇలా 30 కోట్లకే పరిమితం అవ్వడం అందరిని షాక్ కు గురిచేస్తోంది. 

55

ఇక ప్రస్తుతం అక్షయ్ కుమర్ ఎక్కువగా ఇతర హీరోల సినిమాల్లో మెరుస్తున్నాడు. టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్పలో మహాశివుడిగా కనిపించబోతున్నాడు అక్షయ్ కుమార్. మంచి విష్ణు హీరోగా.. మంచు ఫ్యామిలీ ప్రెస్టేజియస్ గా రూపొందిస్తున్న ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Paradise 3 Days Collections: ప్యారడైజ్‌ మూవీ 3 రోజుల వసూళ్లు, వామ్మో ఈ రేంజ్‌లోనా.. నానిని ఆపడం కష్టమే
Recommended image2
Bigg Boss Telugu 10: అమన్ పప్పుగాడు కాదు, రామ్ ప్రసాద్ కన్నింగ్ కాదు, బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున చెప్పిన చాణక్యుడు ఎవరంటే?
Recommended image3
Dhanush: కొడుకులే బాడీగార్డ్స్.. యాత్ర, లింగాలతో కలిసి పళని మురుగన్ గుడికి ధనుష్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved