MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగార్జున టెన్షన్ నుంచి బయటపడటానికి ఏం చేస్తాడో తెలుసా? అందుకే కింగ్ అంత కూల్ గా ఉంటాడా?

నాగార్జున టెన్షన్ నుంచి బయటపడటానికి ఏం చేస్తాడో తెలుసా? అందుకే కింగ్ అంత కూల్ గా ఉంటాడా?

అక్కినేని నాగార్జున టాలీవుడ్ స్టార్ హీరో, సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్.. నిర్మాత, స్టూడియో అధినేత. ఇన్ని బాధ్యతలు నెరవేర్చడం అంటే మామూలు విషయం కాదు. ఈక్రమంలో ఎదురైన ఒత్తిడిని నాగార్జున ఎలా బ్యాలెన్స్ చేస్తాడు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 19 2026, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్ కింగ్ నాగార్జున..
Image Credit : StarMaa

టాలీవుడ్ కింగ్ నాగార్జున..

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున 66 ఏళ్ల వయసులో కూడా.. యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఫిట్ నెస్ కానీ, గ్లామర్ విషయంలో కానీ.. ఏమాత్రం తగ్గడంలేదు సినిమాల విషయంలో కాస్త వెనుకపబడి ఉన్నా.. స్టార్ డమ్, ఇమేజ్ విషయంలో నాగర్జునకు వచ్చిన ఇబ్బందేమి లేదు. టాలీవుడ్ కు చిరంజీవి, బాలకష్ణ, వెంకటేష్ తో పాటు.. నాగార్జున కూడా కలిసి నాలుగు పిల్లర్లమాదిరిగా నిలిచారు. ఇప్పటికి హీరోగా సినిమాలు చేస్తూ.. అద్భుతం చేస్తున్నాడు కింగ్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కింగ్ నాగార్జున మల్టీ టాలెంట్..
Image Credit : Getty

కింగ్ నాగార్జున మల్టీ టాలెంట్..

తెలుగు పరిశ్రమలో నాగార్జున హీరోగా మాత్రమే కాదు.. నిర్మాతగా, స్టూడియో అధినేతగా, హోస్ట్ గా సక్సెస్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీని దాటుకుని నాగార్జున సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గా కూడా సత్తా చాటాడు. ఎన్నో బిజినెస్ లు చేస్తూ.. టాలీవుడ్ లోనే రిచ్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని రిచ్ హీరోలలో నాగార్జున కూడా ఒకరు. 

హీరోగా సినిమాలు చేస్తూ.. బిజినెస్ లను కూడా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాడు? వాటి వల్ల వచ్చిన ఒత్తడిని ఎలా తట్టుకుంటారు? అన్ని బాధ్యతలు ఉన్నా... అంత ప్రశాంతం.. కూల్ గా, గ్లామర్ గా ఉండటం ఎలా సాధ్యం అయ్యింది.

35
అక్కినేని నాగార్జున వెల్లడించిన అసలు సీక్రెట్..
Image Credit : starmaa

అక్కినేని నాగార్జున వెల్లడించిన అసలు సీక్రెట్..

ఓ ఇంటర్వ్యూలో కింగ్ నాగార్జున ఆయన హెల్త్ సీక్రేట్ ను వెల్లడించారు. నాగార్జున మాట్లాడుతూ.. '' నికు కూడా చాలా టెన్షన్స్ ఉంటాయి. రోజు ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కానీ వాటిని తలుచుకుని బాధపడుతూ కూర్చోలేము కదా..? కెరీర్ లో ఎన్నో నష్టాను చూశాను.. కొన్ని భారీ లాసులు కూడా ఫేస్ చేశాను. కానీ వాటి విషయంలో ఎక్కువగా ఆలోచించను. ఆలోచిస్తే.. మైండ్ డిస్ట్రబ్ అవుతుంది, హెల్త్ డిస్ట్రబ్ అవుతుంది. అందుకే అవేమి పట్టించుకోను'' అని నాగార్జున వెల్లడించారు.

45
అక్కినేని నాగేశ్వరావు.. నాగార్జునకు చెప్పిన ఫార్ములా..
Image Credit : Asianet News

అక్కినేని నాగేశ్వరావు.. నాగార్జునకు చెప్పిన ఫార్ములా..

కింగ్ నాగార్జున ఇంత ఎన్జిటిక్ గా, యంగ్ లుక్ లో ఉండటానికి కారణాలు ఏంటీ అనేది.. చాలా సందర్భాల్లో వెల్లడించారు. ముఖ్యంగా కూలీ సినిమా సమయంలో రజినీకాంత్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. అప్పుడు నాగార్జున మాట్లాడుతూ.. '' నేను ఇలా ఉండగలగడానికి కారణం ఎప్పుడూ కూల్ గా ఉండమే. దేనికి ఎక్కువగా రియాక్ట్ అవ్వను. మా నాన్నగారు ఇదే విషయాన్ని చెప్పారు. ఏది జరిగినా.. అది నువ్వు మార్చలేవు. జరిగేది జరుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చేయాలి.. కాని హోప్ మాత్రం పెట్టుకోవద్దు. దేనికి ఎక్కువ రియాక్ట్ అవ్వొద్దు. సక్సెస్ కానీ... ఫెయిల్యూర్ కానీ.. ఏది అతిగా తీసుకోవద్దు.. అలా తీసుకోకపోవడం వల్లే.. ఇలా ఉండగలుగుతున్నాను.'' అని అన్నారు.

55
నాగార్జున సినిమాలు..
Image Credit : Asianet News

నాగార్జున సినిమాలు..

ప్రస్తుతం నాగార్జున తన 100 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. చాలా కాలంగా సరైన హిట్ లేదు కింగ్ కు. అందుకోసం గట్టిగా ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఈసారి సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. సినిమాలు లేకున్నా.. బిగ్ బాస్ ద్వారా నాగార్జున స్టార్ ఇమేజ్ ను కాపాడుకుంటున్నారు. బిగ్ బాస్ హోస్ట్ గా దాదాపు 7 ఏళ్లుగా కొనసాగుతున్నాడు నాగ్. హీరోగానే కాదు.. ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ.. వస్తున్నాడు. కూలి, కుబేర సినిమాల్లో నాగార్జున పాత్రలకు మంచి పేరువ వచ్చింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం.. రెమ్యునరేషన్ పెంచిన నాగార్జున? ఎంత వసూలు చేస్తున్నాడంటే?
Recommended image2
చిరంజీవి రిటైర్మెంట్ తరువాత ఎక్కడ ఉండబోతున్నారు? మెగాస్టార్ మెచ్చిన సిటీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved