MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • అకీరానందన్‌ పుట్టిన రోజే మార్క్ శంకర్‌కి ప్రమాదం.. కొడుకు పరిస్థితిని తలుచుకొని పవన్‌ కళ్యాణ్‌ ఎమోషనల్‌

అకీరానందన్‌ పుట్టిన రోజే మార్క్ శంకర్‌కి ప్రమాదం.. కొడుకు పరిస్థితిని తలుచుకొని పవన్‌ కళ్యాణ్‌ ఎమోషనల్‌

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఇంట్లో విచిత్రమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఓ వైపు పెద్ద కొడుకు విషయంలో ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకోవాల్సిన రోజు. మరోవైపు చిన్న కొడుకు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాటం. ఇది తలచుకుని డిప్యూటీ సీఎం ఎమోనల్‌ అయ్యారు. తనకు ఎదురైన ఈ విచిత్రమైన పరిస్థితి పట్ల పవన్‌ విచారం వ్యక్తం చేశారు. తాజాగా కొడుకు మార్క్ శంకర్‌ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు. తన ఫ్యామిలీలో నెలకొన్న పరిస్థితిని తలుచుకుని ఆయన ఎమోషనల్‌ అయ్యారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 08 2025, 10:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
pawan kalyan, akira nandan, mark shankar

pawan kalyan, akira nandan, mark shankar

Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్‌ చిన్న కొడుకు మార్క్ శంకర్‌ సింగపూర్‌ స్కూల్‌లో ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమ్మర్‌ క్యాంప్‌ స్కూల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో దాదాపు 30 మంది విద్యార్థులు గాయపడ్డారట.

ఇందులో పవన్‌ చిన్న కొడుకు మార్క్ శంకర్‌ సైతం గాయపడ్డాడు. ఆయనకు కాళ్లకి, చేతులకు గాయాలయ్యాయని, ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిందని తెలిపారు. అయితే తాజాగా కొడుకు ఆరోగ్య పరిస్థితిపై పవన్‌ కళ్యాణ్‌ రియాక్ట్ అయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
pawan kalyan about son mark shankar

pawan kalyan about son mark shankar

మన్యం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్‌.. కొడుకు ఆరోగ్యం ఎలా ఉంది? ఘటన ఎలా జరిగిందనేది వెల్లడించారు. తాను అరకు పర్యటనలో ఉండగా, మార్క్ శంకర్‌కు గాయాలైనట్టు ఉదయం 8.30 గంటలకు ఫోన్‌ వచ్చిందన్నారు. సమ్మర్‌ క్యాంపులో అగ్ని ప్రమాదం జరిగి తన కొడుకు చేతులు, కాళ్లకి గాయాలు అయినట్టు, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిందని చెప్పారు.

తన పక్కనే కూర్చున్న చిన్నారి మృతి చెందడం బాధించిందన్నారు. సుమారు 30 మంది చిన్నారులు సమ్మర్‌ క్యాంపులో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. మొదట అగ్నిప్రమాదం చిన్నదే అనుకున్నా, కానీ దాని తీవ్రత తెలిసిందన్నారు పవన్‌. 
 

34
Pawan Kalyan and Akira Nandan

Pawan Kalyan and Akira Nandan

ఈ సందర్భంగానే ఓఆశ్చర్యకరమైన విషయాన్ని బయటపెట్టాడు పవన్‌. ఈ రోజు తన పెద్ద కుమారుడు అకీరా నందన్‌ పుట్టిన రోజు అట.  తన బర్త్ డే రోజు చిన్న కొడుకు మార్క శంకరకి ఇలా జరగడం తనని బాధించిందన్నారు పవన్‌.

మార్క్ శంకర్‌ కి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. పొగ పీల్చడం వల్ల దీర్ఘ కాలంలో ఆరోగ్యంపై ప్రభావం ఉండొచ్చని వైద్యులు చెప్పారని అన్నారు పవన్‌. 
 

44
pawan kalyan

pawan kalyan

మార్క్ శంకర్‌ వయసు ఇప్పుడు ఏడేళ్లు అని, ప్రమాదం జరిగిన వెంటన అక్కడే భవనం నిర్మిస్తున్న కార్మికులు స్పందించి పిల్లల్ని కాపాడారని తెలిపారు.

ఈ ఘటన గురించి తెలిసి తన భార్య అన్నాకొణిదెల షాక్‌లో ఉన్నారని చెప్పారు పవన్‌. ఈ రాత్రి సింగపూర్‌కి బయల్దేరుతున్నట్టు వెల్లడించారు. అన్న చిరంజీవితో కలిసి పవన్‌ ప్రత్యేక విమానంలో సింగపూర్‌ వెళ్తున్నారని తెలుస్తుంది. 

read  more: కొడుకు మార్క్ శంకర్‌ ఆరోగ్యంపై స్పందించిన పవన్‌.. ఇప్పుడు ఎలా ఉందంటే? అన్న చిరుతో కలిసి సింగపూర్‌ ప్రయాణం

also read: `బిగ్‌ బాస్‌ తెలుగు 9` హోస్ట్ గా బాలకృష్ణ?.. నాగార్జునకి పొగబెట్టబోతున్నారా? అసలేం జరుగుతుందంటే?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
జనసేన
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishwak Sen Legacy: రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన తండ్రినే ద్వేషించే కొడుకు.. విశ్వక్ సేన్‌ `లెగసీ` వచ్చేది అప్పుడే
Recommended image2
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image3
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved