ఏజెంట్ లాంఛింగ్ ఈవెంట్... అఖిల్ పై క్లాప్ కొట్టిన నాగ్!

First Published Apr 8, 2021, 1:46 PM IST

అక్కినేని యువ హీరో అఖిల్ నేడు కొత్త మూవీ ప్రారంభించారు. దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఏజెంట్ నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.