MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • మైండ్ బ్లోయింగ్ హాట్.. డిజైనర్ శారీలో రెచ్చిపోయిన 'అఖండ' బ్యూటీ

మైండ్ బ్లోయింగ్ హాట్.. డిజైనర్ శారీలో రెచ్చిపోయిన 'అఖండ' బ్యూటీ

గ్లామర్ పరంగా ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తోంది.

2 Min read
Author : pratap reddy
Published : Nov 30 2021, 09:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గ్లామర్ పరంగా ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తోంది. కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాలు ఆరబోస్తోంది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఆమె చేరుకోలేకపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రగ్యా జైశ్వాల్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో Balakrishna సరసన Akhanda చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ  చిత్రం కనుక హిట్ అయితే ప్రగ్యా కెరీర్ బూస్టప్ అయినట్లే. ప్రగ్యా కు సక్సెస్ రేట్ తక్కువ. అందుకే ఈ అందాల భామ రేసులో వెనుకబడింది. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ ఫోకస్ మొత్తం అఖండ రిలీజ్ పైనే ఉంది. అఖండపై ఉన్న హైప్ ప్రగ్యా జైస్వాల్ కెరీర్ కు ప్లస్ అయ్యేలా ఉంది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ చిత్రంపై తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. 

37

కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన Pragya Jaiswal ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

47

రెడ్ డిజైనర్ శారీలో ప్రగ్యా జైశ్వాల్ ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి. థైస్ వద్ద కటింగ్ ఉన్నట్లు అనిపించే ఈ శారీలో ప్రగ్యా అందాలు రెట్టింపు హాట్ నెస్ తో కనువిందు చేస్తున్నాయి. 

57

సైడ్ నెక్ బ్లౌజ్ లో ప్రగ్యా జైశ్వాల్ మెస్మరైజ్ చేసేలా ఎద అందాలు ఆరబోస్తోంది. రీసెంట్ గా  అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రగ్యా జైస్వాల్ పర్పుల్ కలర్ లెహంగాలో స్టన్నింగ్ లుక్ తో అదరగొట్టింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆమె లుక్ చూపురులని ఆకర్షించింది. తాజాగా మరోసారి ప్రగ్యా ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. 

67

అఖండ షూటింగ్ప్ర లో ఉన్నప్పుడు ప్రగ్యా జైస్వాల్ కరోనా బారీన పడింది. ప్రగ్యా స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. దీనితో అభిమానులు కాస్త కంగారు పడ్డారు. ప్రగ్యా బాలయ్య సరసన అఖండ చిత్రంలో నటిస్తుండడంతో కరోనా టెన్షన్ నందమూరి అభిమానులకు కూడా పెరిగింది. పాండమిక్ లో ప్రగ్యా జైస్వాల్ రెండు సార్లు కరోనా బారిన పడింది. 

77

ప్రగ్యా జైస్వాల్ కోవిడ్ నుంచి కోలుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. థైస్ అందాలు, క్లీవేజ్ అందాలు  ఎక్స్ పోజ్ చేస్తూ ప్రగ్యా ఇచ్చిన ఫోజులు మతిపోగోట్టే విధంగా ఉన్నాయి. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image2
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image3
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved