MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జీటీ4 కార్ రేస్‌లో సింగిల్‌గా దుమ్మురేపిన అజిత్ కుమార్

జీటీ4 కార్ రేస్‌లో సింగిల్‌గా దుమ్మురేపిన అజిత్ కుమార్

ఐరోపాలో జరుగుతున్న జీటీ4 కార్ రేస్‌లో  దుమ్మురేపాడు స్టార్ హీరో అజిత్ కుమార్,  ఒంటరిగా ఈ రేస్ లో  పాల్గొని అదరగొట్టాడు స్టార్ హీరో. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 16 2025, 10:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

సినిమాతో పాటు కార్ రేస్‌ అంటే  అజిత్‌కి ఎంతో ఇష్టం. యాక్సిడెంట్ కారణంగా కొన్నేళ్లుగా కార్ రేసింగ్‌కు దూరంగా ఉన్న అజిత్, ఈ ఏడాది దుబాయ్‌లో జరిగిన 24 గంటల కార్ రేస్‌లో తన రేసింగ్ టీంతో పాల్గొన్నాడు. ఆ రేస్‌లో అజిత్ టీం మూడో స్థానంలో నిలిచి అదరగొట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అజిత్ కుమార్ రేసింగ్

అజిత్ కుమార్ రేసింగ్

కార్ రేస్‌లో గెలిచాక ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇకపై కార్ రేసింగ్‌పైనే దృష్టి పెడతానని, అక్టోబర్ వరకు ఏ సినిమాలోనూ నటించనని అజిత్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దుబాయ్ కార్ రేస్ తర్వాత ఐరోపా వెళ్లిన అజిత్, అక్కడ జీటీ 4 కార్ రేస్‌లో పాల్గొనడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు. సినిమా రిలీజై సూపర్ హిట్ అయినా, ఆ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకునే తీరిక లేకుండా కార్ రేస్‌లో బిజీగా ఉన్నాడు.

 

34
జీటీ4 రేస్‌లో అజిత్

జీటీ4 రేస్‌లో అజిత్

ఐరోపాలో జీటీ4 కార్ రేస్ మొదలైంది. ఇద్దరు పాల్గొనే ఈ రేస్‌లో అజిత్ ఒక్కడే పాల్గొన్నాడు. రూల్స్ ప్రకారం ఇద్దరు ఉంటే ఒకరు రేస్ పూర్తి చేశాక మరొకరు కారు నడుపుతారు. ఒక్కరే అయితే కారు ఆపి దిగి మళ్ళీ ఎక్కాలి. అజిత్ అలాగే చేశాడు.

44
అజిత్ సినిమాలు

అజిత్ సినిమాలు

ఈ ఏడాది అజిత్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరిలో విడుదలైన 'విడాముయర్చి' ఫ్లాప్ అయ్యింది. ఏప్రిల్ 10న విడుదలైన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా మాత్రం 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా అజిత్ కెరీర్‌లో మంచి కంబ్యాక్ మూవీగా నిలిచింది.

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhagyaraj: భాగ్యరాజ్ మొదటి భార్య ఎవరో తెలుసా? పెళ్లైన రెండేళ్లకే ఎలా చనిపోయింది?
Recommended image2
Bhagyaraj Net Worth: నటుడిగా, దర్శకుడిగా, రచయితగా తిరుగులేదు.. అయినా భాగ్యరాజ్ ఆస్తుల విలువ ఇంతేనా ?
Recommended image3
Sridevi: శ్రీదేవి బుగ్గలను వంకాయలతో పోల్చిన నటుడు.. చిరంజీవితో ఏం చెప్పాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved