MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • అజిత్‌‌‌‌ , త్రిష ‘విడాముయర్చి’..ఆ హాలీవుడ్ రీమేక్?

అజిత్‌‌‌‌ , త్రిష ‘విడాముయర్చి’..ఆ హాలీవుడ్ రీమేక్?

అజిత్ నటిస్తున్న 62వ చిత్రమిది.  త్రిష, రెజీనా  హీరోయిన్స్‌‌‌‌ కాగా,  సంజయ్‌‌‌‌ దత్‌‌‌‌ విలన్‌‌‌‌గా,  అర్జున్‌‌‌‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. 

2 Min read
Author : Surya Prakash
Published : Jul 31 2024, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Is Ajith VidaaMuyarchi hollywood film Breakdown

Is Ajith VidaaMuyarchi hollywood film Breakdown


వేరే భాషలో హిట్టైన సినిమాలు రీమేక్ చేయటం పెద్ద విషయం ఏమీ కాదు. సినిమా  పరిశ్రమ పుట్టిననాటి నుంచి జరుగుతున్నదే. అయితే ఓటిటిలు వచ్చాక ఆ స్పీడు తగ్గింది. అయితే ఇప్పుడు మన వాళ్ల దృష్టి హాలీవుడ్ పాత హిట్ సినిమాలపై పడినట్లుంది. రీసెంట్ గా విజయ్ తో లోకేష్ కనకరాజ్  A History of Violence (2005)అనే హాలీవుడ్ చిత్రం బేస్ చేసుకుని లియో చిత్రం రూపొందించారు. ఇప్పుడు అజిత్ కూడా ఓ హాలీవుడ్ చిత్రం రీమేక్ చేస్తున్నట్లు సమాచారం.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
VidaaMuyarchi

VidaaMuyarchi

తమిళ‌‌‌ స్టార్ అజిత్‌‌‌‌కు తెలుగులోనూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘విడాముయర్చి’. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు.  లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజిత్ నటిస్తున్న 62వ చిత్రమిది.  త్రిష, రెజీనా  హీరోయిన్స్‌‌‌‌ కాగా,  సంజయ్‌‌‌‌ దత్‌‌‌‌ విలన్‌‌‌‌గా,  అర్జున్‌‌‌‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని మేకర్స్ తెలియజేశారు. ఈ  నేపధ్యంలో ఈ చిత్రం ఓ హాలీవుడ్ చిత్రం రీమేక్ అనే విషయం బయిటకు వచ్చింది. 
 

36
vidaamuyarchi Arjun

vidaamuyarchi Arjun


తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అజిత్ తాజా చిత్రం ‘విడాముయర్చి’... 1997 లో వచ్చిన హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం Breakdown (1997) బేస్ చేసుకుని రూపొందించినట్లు తెలుస్తోంది.  ఇది అఫీషియల్ రీమేక్ అని చెప్పుకుంటున్నారు. అయితే అధికారిక ప్రకటన అయితే ఏమీ లేదు.
 

46


బ్రేక్ డౌన్ సినిమాని ప్యారామౌంట్ పిక్చర్స్ వారు నిర్మించారు. 93 నిముషాల సినిమాల ఇది. ఇందులో ఓ పెళ్లైన జంట.. ఓ పంక్షన్ కు ఓ విలేజ్ మీదగా వెళ్తూంటే కారు బ్రేక్ డౌన్ అవుతుంది. ఆమె లిప్ట్ అడిగి ఓ లారి ఎక్కుతుంది. కాసేపటికి కారు సరిచేసుకుని వచ్చేసరికి ఆమె మాయమైపోతుంది. లారిలోనూ కనపడదు. అక్కడనుంచి ఆ భర్త ..అసలేమైంది అంటూ వెతికే క్రమంలో రకరకాల  క్రైమ్ లతో ముడిపడి నడుస్తుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ఈ సినిమా పేరుతెచ్చుకుంది. త్రిష, అజిత్ జంటగా చేస్తూండగా విలన్ గా అర్జున్ చేస్తున్నారు.
 

56

రీసెంట్ గా ‘విడాముయ‌ర్చి’ ఈ చిత్రం నుంచి యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌ చేశారు.  ఈ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే... ఓ రోడ్డుపై స్టైలిష్ లుక్‌ తో అర్జున్ నిల‌బ‌డి ఉండడం . బ్యాగ్రౌండ్‌లో అజిత్ షాడో క‌నిపిస్తుండడం గమనించవచ్చు. అస‌లు అర్జున్‌ పాత్రకు, అజిత్ పాత్ర‌కు ఉన్న లింకేంట‌నే ఆస‌క్తిని పోస్ట‌ర్‌తో క్రియేట్ చేశారు మేక‌ర్స్‌. ‘ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్’ (కష్టం ఎప్పటికీ వృథా కాదు) అనే అర్థం వచ్చేలా ఉన్న వాక్యం మ‌రింత క్యూరియాసిటీని క‌లిగిస్తోంది. 
 

66
Actor Ajith Kumar Vidaamuyarchi film update out

Actor Ajith Kumar Vidaamuyarchi film update out


సినిమా అవుట్‌‌‌‌పుట్‌‌‌‌పై కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉన్నామని మేకర్స్ చెప్పారు. ఇప్పటికే విడుదల చేసిన అజిత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ సినిమాపై ఆసక్తిని పెంచగా, అజిత్ కెరీర్‌‌‌‌లో వ‌‌‌‌న్ ఆఫ్ ది బ్లాక్ బ‌‌‌‌స్టర్ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో నటించిన అజిత్, త్రిష‌‌‌‌,  అర్జున్ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
King 100: 50 వేల కోట్ల స్కామ్, నాగార్జున 100వ సినిమా టైటిల్ ఇదే.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్
Recommended image2
Comeback Movies: 2026లో హీరోల కంబ్యాక్ సినిమాలు, చిరు నుంచి రవితేజ వరకు..వాళ్ళకి మాత్రం జాక్ పాట్
Recommended image3
Director Teja: టాలీవుడ్ లో తీసేది ఆ రెండు కథలే, నన్ను మాత్రం జయం పేరు చెప్పి తిడతారు.. డైరెక్టర్ తేజ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved