అజిత్‌ 50వ బర్త్డ్‌ డే.. రజనీ, కమల్‌, చిరు, విజయ్, సూర్య, ధనుష్‌లతో రేర్‌ పిక్స్ ట్రెండింగ్‌!

First Published May 1, 2021, 11:29 AM IST

తమిళ స్టయిలీష్‌ స్టార్‌ `తలా` అజిత్‌ నేడు(మే1) తన 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రజనీకాంత్‌, చిరంజీవి, కమల్‌, విజయ్‌, సూర్య, ధనుష్‌, శివకార్తికేయన్‌ వంటి సూపర్‌ స్టార్ట్ తో ఉన్న రేర్‌ పిక్స్ ట్రెండింగ్‌ అవుతున్నాయి.