- Home
- Entertainment
- స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో భారీ పరువాలతో `స్పై` బ్యూటీ సెగలు రేపే పోజులు.. చీరచాటు అందాలతో ఓనం ట్రీట్
స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో భారీ పరువాలతో `స్పై` బ్యూటీ సెగలు రేపే పోజులు.. చీరచాటు అందాలతో ఓనం ట్రీట్
ఇటీవల నిఖిల్ `స్పై` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది ఐశ్వర్య మీనన్. స్పై ఏజెంట్‌గా, గ్లామర్ భామగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో మెరిసింది. హై డోస్ అందాలతో మెప్పించింది.

`స్పై` బ్యూటీ ఐశ్వర్య మీనన్.. ఓనం పండుగ సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. కేరళా స్పెషల్ అయిన చీరలో కనువిందు చేస్తుంది. అందం, హాట్ నెస్ రెట్టింపు కాగా ఐశ్వర్య మీనన్ కత్తిలాంటి పోజులతో మత్తెక్కిస్తుంది. కుర్రాళ్లని మెస్మరైజ్ చేస్తుంది.
ఐశ్వర్య మీనన్ హై డోస్ అందాలకు కేరాఫ్. బోల్డ్ గా హాట్ షో చేయడం విశేషం. ఈ బ్యూటీ దాచుకోకుండా అందాలను పరుస్తూ మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా ఓనం శారీలోనూ కూడా అంతే అందంగా, హాట్‌గా కనిపిస్తుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి భారీ పరువాలో మంత్రముగ్దుల్ని చేస్తుంది.
ఐశ్వర్య మీనన్ హాట్ ఫోటో షూట్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓనం ట్రీట్ అదిరిపోయిందంటున్నారు నెటిజన్లు. అంతేకాదు సెగలు రేపేలా పోజులిచ్చింది. నడుము మడతలు చూపిస్తూ కేకపెట్టించింది. మొత్తంగా చీరలో పిచ్చెక్కించేలా ఉందీ ఐశ్వర్య మీనన్.
ఇక కెరీర్ పరంగా చూస్తే ఇటీవల నిఖిల్‌తో `స్పై` చిత్రంలో నటించింది. ఇందులో బోల్డ్ గానూ కనిపించింది. అయితే ఈ సినిమా కంటే ముందుగానే తెలుగులో పరిచయం అయ్యింది ఐశ్వర్య మీనన్. 2012లో `లవ్ ఫెయిల్యూర్` చిత్రంలో నటించింది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. చాలా వరకు తమిళ చిత్రాల్లోనే నటించింది.
తమిళంతోపాటు కన్నడ, మలయాళంలోనూ అడపాదడపా సినిమాలు చేసింది కానీ ఈ బ్యూటీకి పెద్ద బ్రేక్‌రాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల `స్పై`తో హిట్ కొట్టాలనుకుంది. కానీ సెట్ కాలేదు. ఈ చిత్రం భారీగా డిజాస్టర్ అయ్యింది. దీంతో తెలుగులో ఈ బ్యూటీని ఎవరూ పట్టించుకోవడం లేదు.
Photo Credit-Aiswarya insta
తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య మీనన్ ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. టాలీవుడ్‌లో అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. ఇక అవకాశాల వేటలో అందాల విందు చేస్తుంది ఐశ్వర్య మీనన్. హై డోస్ హాట్ షో చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ సెక్సీ బ్యూటీ.