MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • రజినీకాంత్ తల్లిగా ఆరాధించే ఈ చిన్నారి ఎవరో తెలుసా ?

రజినీకాంత్ తల్లిగా ఆరాధించే ఈ చిన్నారి ఎవరో తెలుసా ?

సూపర్ స్టార్ రజినీకాంత్ తన తల్లిలా భావించే చిన్నారి  చిన్ననాటి ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది, ఆమె ఎవరో చూద్దాం.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 28 2024, 09:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఐశ్వర్య రజినీకాంత్

ఐశ్వర్య రజినీకాంత్

నెపోటిజం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయినప్పటికీ, సౌత్ లో మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఇక్కడ ప్రతిభ ఉంటేనే గెలవగలరని అందరికీ తెలుసు. అలా పుట్టుకతోనే అగ్ర నటుడి కుమార్తెగా జన్మించి, దర్శకురాలిగా తనను తాను నిరూపించుకోవడానికి కష్టపడుతున్న మహిళా దర్శకురాలి గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆమె చిన్ననాటి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read: ధనుష్ - ఐశ్వర్య విడాకులపై కోర్టు ఫైనల్ తీర్పు. ఏమయ్యిందంటే..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఐశ్వర్య రజినీకాంత్

ఐశ్వర్య రజినీకాంత్

ఆ మహిళా దర్శకురాలు మరెవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ లాగా పుట్టుకతోనే సూపర్ స్టార్ కుమార్తెగా జన్మించిన ఐశ్వర్యకు కోలీవుడ్‌లో విజయం అనేది అందని ద్రాక్షలాగే ఉంది. నాన్న సూపర్ స్టార్ అయినప్పటికీ ఐశ్వర్య రజినీకాంత్ సినిమాల్లో క్రమంగానే ఎదిగారు. ఆమె దర్శకురాలి కాకముందు సెల్వరాఘవన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

Also Read: అఖిల్ పెళ్లికి, వైస్ ఎస్ జగన్ కు సంబంధం ఏంటి, మాజీ సీఎంతో బయటపడ్డ నాగార్జున రహస్య స్నేహం

37
ఐశ్వర్య రజినీకాంత్ కుమారులు

ఐశ్వర్య రజినీకాంత్ కుమారులు

ఆ తర్వాత 3 సినిమా ద్వారా దర్శకురాలిగా అరంగేట్రం చేశారు. ఆమె కోరుకుంటే మొదటి సినిమాలోనే తన తండ్రిని నటింపజేసి ఉండేది. కానీ తన స్వలాభం కోసం సూపర్ స్టార్ ఇమేజ్‌ని దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో రజినీ సహాయం లేకుండానే 3 సినిమాను డైరెక్ట్ చేశారు ఐశ్వర్య.

ఆ సినిమా విడుదల కాకముందే దానికి ప్రపంచవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. కారణం ఆ సినిమాలోని కొలవెరి పాట.వై దిస్ కొలవెరి పాట అన్నిచోట్లా హిట్ కావడంతో 3 సినిమాపై అందరి దృష్టి పడింది. అదే ఆ సినిమా పరాజయానికి కారణమైంది. 

Also Read: 47 ఏళ్లకు పెళ్లి చేసుకున్న సుబ్బరాజు , అమ్మాయి ఎవరో తెలుసా..?

 

47
ఐశ్వర్య రజినీకాంత్ చిన్ననాటి ఫోటో

ఐశ్వర్య రజినీకాంత్ చిన్ననాటి ఫోటో

తర్వాత వై రాజా వై అనే సినిమాను డైరెక్ట్ చేశారు ఐశ్వర్య. ఆ సినిమా కూడా ఆమెకు అనుకున్న విజయాన్ని ఇవ్వకపోవడంతో సినిమాలకు కొన్నేళ్లు విరామం ఇచ్చారు. తర్వాత 2023లో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన ఆమె, లాల్ సలామ్ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా అతిధి పాత్రలో నటించారు. రజినీ నటించడంతో లాల్ సలామ్ సూపర్ స్టార్ సినిమాగానే చూడబడింది.

Also Read: పవన్ కళ్యాణ్ ఇంట్లో పెత్తనం ఎవరిదో తెలుసా..? పవర్ స్టార్ ను కూడా కంట్రోల్ చేసే ఆ లేడీ ఎరంటే..?

57
రజినీకాంత్ కుటుంబం

రజినీకాంత్ కుటుంబం

కానీ సినిమా సూపర్ స్టార్ అభిమానులకు తృప్తిని కలిగించకపోవడంతో ఈ సినిమా కూడా పరాజయం పాలైంది. సూపర్ స్టార్ కుమార్తె అయినప్పటికీ సినిమాల్లో ఆమెకు విజయం అనేది ఇంకా అందని ద్రాక్షలాగే ఉంది. సినిమా జీవితం ఇలా ఉంటే, ఐశ్వర్య వ్యక్తిగత జీవితం కూడా దుఃఖాలతో నిండి ఉంది.

Also Read: జీవితంలో మందు ముట్టని ఫిల్మ్ స్టార్స్ ఎవరో తెలుసా..? ఆల్కహాల్ కు దూరంగా ఉండటానికి కారణం ఇదే..?

67
ఐశ్వర్య రజినీకాంత్ వివాహం

ఐశ్వర్య రజినీకాంత్ వివాహం

ఆమె నటుడు ధనుష్‌ను 2004లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు యాత్ర, లింగా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 18 ఏళ్లు కలిసి జీవించిన ఈ జంట, ప్రస్తుతం విడాకులు తీసుకుని విడిపోయారు. కూతురు జీవితం ఇలా అయిపోయిందని సూపర్ స్టార్ కూడా బాధపడుతున్నారు.

77
తండ్రితో ఐశ్వర్య రజినీకాంత్

తండ్రితో ఐశ్వర్య రజినీకాంత్

రజినీకాంత్ ఐశ్వర్యను కూతురిగా చూడరు. ఆమెను తన తల్లిగానే భావిస్తారు. ఎందుకంటే తన తల్లిలా తనను చూసుకునేది ఐశ్వర్యే కాబట్టి ఆమెను తన తల్లి అని చాలా చోట్ల బహిరంగంగానే చెప్పారు రజినీకాంత్. ఇలా రజినీకి ముద్దుల కూతురుగా ఉన్న ఐశ్వర్య చిన్ననాటి ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishwak Sen Legacy: రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన తండ్రినే ద్వేషించే కొడుకు.. విశ్వక్ సేన్‌ `లెగసీ` వచ్చేది అప్పుడే
Recommended image2
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image3
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved