MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దీపావళి చిచ్చుబుడ్డిలా పేలిన ఐశ్వర్య రాజేశ్.. పట్టుచీరలో మెరిసిపోతున్న డస్కీ బ్యూటీ అందాలు.. చూస్తే అంతే!

దీపావళి చిచ్చుబుడ్డిలా పేలిన ఐశ్వర్య రాజేశ్.. పట్టుచీరలో మెరిసిపోతున్న డస్కీ బ్యూటీ అందాలు.. చూస్తే అంతే!

తమిళ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) పండుగవేళ పట్టుచీరలో దీపావళి వెలుగుల్లా మెరిసింది. తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. సంప్రదాయ దుస్తుల్లో మరింత అందంగా ఆకట్టుకుంటోంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 24 2022, 11:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సంప్రదాయ దుస్తులు ధరించడం అంటే తమిళ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అభిమానులు కూడా ఆమెను ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ లోనే చూసేందుకు ఇష్టపడుతుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా పట్టుచీరలో చిచ్చుబుడ్డిలా పేలింది. నిండుదుస్తుల్లో అచ్చమైన తెలుగుమ్మాయిలా కనువిందు చేసింది. అప్పటికే చీరకట్టులో మతిపోగొట్టే ఐశ్వర్య పండగవేళ పట్టుచీరలో మరింతగా ఆకట్టుకుంటోంది. 
 

36

తన ఇంట్లోనే వాలుగోడపై కూర్చొని చిలిపి ఫొటోలకు పోజులిచ్చింది. కుర్రాళ్ల గుండెల్ని కదిలించేలా గ్లామర్ తో మైకం తెప్పించింది. ఎల్లో శారీలో, పింక్ బ్లాజ్, అట్రాక్టివ్ జ్యూయలరీతో అందాల విందు చేసింది. చురకత్తుల్లాంటి చూపులతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

46

తన అభిమానులకు దీపావళి పండుగ సందర్భంగా ఇలా సంప్రదాయ దుస్తుల్లో మెరిసి అందరికీ శుభాకాంక్షలు తెలిపింది. తమతమ జీవితాల్లో వెలుగులు పూయాలని ఆకాంక్షించింది. ఇందుకు ఫ్యాన్స్ కూడా ఐశ్వర్యకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

56

అదేవిధంగా ఆమె పంచుకున్న ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. లైక్స్ చేస్తూ, క్రేజీగా కామెంట్లు పెడుతూ మద్దతుగా నిలస్తున్నారు. అభిమానులు ఆమె బ్యూటీని పొగుడుతుండటంతో ఇంటర్నెట్ లో ఐశ్వర్య రాజేశ్ సందడి షురూ అయ్యింది.
 

66

చాలా తెలుగు చిత్రాల్లోనే నటించిన ఐశ్వర్య రాజేశ్ చివరిగా నాని (Nani) సరసన ‘టక్ జగదీశ్’, సాయి ధరమ్ తేజ్ సరసన ‘రిపబ్లిక్’లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తమిళం, మలయాళం భాషల్లో  దాదాపు ఎనిమిది చిత్రాల్లో నటిస్తూ ఐశ్వర్య ఫుల్ బిజీగా ఉంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
Baahubali 3: బాహుబలి 3పై అదిరిపోయే అప్‌ డేట్‌.. అనుష్క, రానాతో కలిసి హింట్‌ ఇచ్చిన ప్రభాస్‌
Recommended image2
Heroes Lady Getup: లేడీ గెటప్స్‌లో దుమ్ములేపిన స్టార్ హీరోలు వీళ్లే
Recommended image3
AK47: వెంకటేష్‌, త్రివిక్రమ్‌ మూవీ రీ షూట్.. `ఆదర్శ కుటుంబం` దానికి కాపీనా, రీమేకా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved