MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎరుపెక్కిన సొగసుతో కుర్రాళ్లపై మత్తు జల్లుతున్న విజయ్ దేవరకొండ హీరోయిన్.. స్టైలిష్ లుక్స్ కి ఫిదా 

ఎరుపెక్కిన సొగసుతో కుర్రాళ్లపై మత్తు జల్లుతున్న విజయ్ దేవరకొండ హీరోయిన్.. స్టైలిష్ లుక్స్ కి ఫిదా 

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 08 2023, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తమిళంలో దాదాపు 8 చిత్రాల్లో నటిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తెలుగులో ఐశ్వర్య రాజేష్ వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ లాంటి చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి జోడిగా ముందుగా ఈ యంగ్ బ్యూటీ పేరే వినిపించింది. కానీ ఆ అవకాశం చేజారింది. 

37

చూడచక్కని రూపంతో ఉండే ఈ డస్కీ బ్యూటీ తరచుగా సోషల్ మీడియాలో టెంప్టింగ్ ఫోజులతో ఆకట్టుకుంటూ ఉంటుంది. గ్లామర్ పరంగా కూడా ఐశ్వర్యకి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. 

47

తాజాగా ఐశ్వర్య రాజేష్ తన డస్కీ అందంతో మెరుపులు మెరిపించింది. రెడ్ డ్రెస్ లో డార్క్ ప్లేస్ లో ఐశ్వర్య రాజేష్ ఇస్తున్న ఫోజులు యమా స్టైలిష్ గా ఉన్నాయి. ఐశ్వర్య రాజేష్ సిట్టింగ్ ఫోజుల్లో ఊరించే విధంగా అందాలతో కవ్విస్తోంది. 

 

57

నెటిజన్లు వెరీ బ్యూటిఫుల్ ఐషు అంటూ ముద్దుగా కామెంట్స్ పెడుతున్నారు. దీనితో ఐశ్వర్య రాజేష్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. స్టైలిష్ గా ఉంటూనే పర్ఫెక్ట్ షేపులతో హాట్ నెస్ పెంచేస్తోంది. 

 

67

ఐశ్వర్య రాజేష్ తెలుగు బాగా మాట్లాడగలిగే నటి. ఆమెని గ్లామర్ తక్కువ వరిస్తున్నప్పటికీ విభిన్నమైన చిత్రాల్లో నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేస్తోంది. 

77

ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం చాలా చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ.. విక్రమ్ నటిస్తున్న ధృవ నక్షత్రం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. గ్లామర్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకునేందుకు ఈ యంగ్ బ్యూటీకి ఇంకా సరైన అవకాశం లభించలేదు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR - Mahesh: రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ ను ఆడేసుకున్న తారక్..
Recommended image2
Tamannaah New House: తమన్నా కొత్తింటి ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. కేవలం ఇంటీరియర్‌కే 3 కోట్లు
Recommended image3
Vijay Rashmika Video: విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన పనికి అభిమానులు ఫిదా, రౌడీ హీరో మీసం తిప్పిన నేషనల్ క్రష్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved