MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Isakapatnam: ఐశ్వర్య రాజేష్ 'ఇసకపట్నం' వెబ్ సిరీస్ తప్పకుండా చూడడానికి 5 కారణాలు ఇవే

Isakapatnam: ఐశ్వర్య రాజేష్ 'ఇసకపట్నం' వెబ్ సిరీస్ తప్పకుండా చూడడానికి 5 కారణాలు ఇవే

సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రాధాన పాత్రల్లో నటించిన ఇసకపట్నం వెబ్ సిరీస్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ ని తప్పకుండా చూడడానికి 5 కారణాలు ఉన్నాయి. 

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Jul 01 2026, 07:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Isakapatnam
Image Credit : Asianet News

Isakapatnam

ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక పాత్రలు కూడా ఎంచుకుంటున్నారు. తన పాత్రల ఎంపిక విషయంలో ఐశ్వర్యరాజేష్ సెలెక్టివ్ గా ఉంటున్నారు. ఏ పాత్రలు పడితే వాటిని ఓకె చేయడం లేదు. తాజాగా ఐశ్వర్య రాజేష్, సముద్రఖని, నరేష్ అగస్త్, రాజా చేంబోలు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ఇసకపట్నం. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. మొత్తం ఇది 7 ఎపిసోడ్ ల వెబ్ సిరీస్. ప్రైమ్ వీడియోలో ఈ రాత్రి నుంచి స్టీమింగ్ మొదలవుతుంది. ఐశ్వర్య రాజేష్, సముద్రఖనితో పాటు కీలకంగా అనిపించే పాత్రలు ఈ సిరీస్ లో చాలానే ఉన్నాయి. నరేష్ అగస్త్య, సుధాకర్ కొమాకుల, సునీల్, బనెర్జీ, రవి వర్మ కీలక పాత్రల్లో నటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఐశ్వర్య రాజేష్ పెర్ఫార్మెన్స్
Image Credit : Asianet News

ఐశ్వర్య రాజేష్ పెర్ఫార్మెన్స్

ఐశ్వర్య రాజేష్ కి తెలుగు ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో ఫన్ ఉండే రోల్ లో నటించింది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ లో సీరియస్ పాత్రలో అదరగొట్టినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

Related Articles

Related image1
Balakrishna:దశాబ్దాల బాధని బాలకృష్ణకి మాత్రమే చెప్పిన హీరో, రజినీకాంత్ బుద్ధి చెప్పినా ప్రయోజనం లేదు
Related image2
Chiranjeevi: చిరు, మాధవి రొమాన్స్ కోసమే 'రగులుతోంది మొగలి పొద' సాంగ్ పెట్టారా ? దెబ్బకు తలరాత మారిపోయింది
36
సముద్రఖని
Image Credit : Asianet News

సముద్రఖని

విలన్ గా క్రూరత్వాన్ని పండించడం సముద్రఖనికి వెన్నతో పెట్టిన విద్య. ఈ సిరీస్ లో ఆయన ఇంకా చెలరేగిపోయినట్లు ఉన్నారు. సముద్రఖనికి మంచి పాత్ర పడితే ఆ మూవీ కానీ వెబ్ సిరీస్ కానీ ఎక్కడికో వెళ్ళిపోతుంది.

46
పోలీస్ అధికారిగా సునీల్
Image Credit : Asianet News

పోలీస్ అధికారిగా సునీల్

సునీల్ ఈ వెబ్ సిరిస్ లో పోలీస్ అధికారిగా నటించారు. ఆయన పాత్రపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

56
సముద్ర తీరంలో జరిగే కథ
Image Credit : Asianet News

సముద్ర తీరంలో జరిగే కథ

పోర్ట్ ఏరియా, సముద్ర తీరం నేపథ్యంలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లు గతంలో మంచి విజయం సాధించాయి. దీనితో ఇసకపట్నంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

66
ప్రైమ్ వీడియోలో రిలీజ్
Image Credit : Asianet News

ప్రైమ్ వీడియోలో రిలీజ్

ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ లు బావుంటాయనే టాక్ ఉంది. ఇసకపట్నం కూడా ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ కానుంది. మరి ఇసకపట్నం ఎలా ఉంటుందో చూడాలి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
ఓటీటీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Sai Pallavi: సాయి పల్లవి నుంచి రాజశేఖర్ వరకు ఇండస్ట్రీలో యాక్టర్లుగా ఉన్న డాక్టర్లు ఎవరెవరంటే?
Recommended image2
Dasari: నాగార్జున గౌరవంతో త్యాగం చేస్తే, తెలిసీ తప్పు చేసిన దాసరి.. దెబ్బకి కొడుకు కెరీర్‌ ఔట్‌
Recommended image3
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ మెరిసే చర్మ రహస్యం ఇదే.. రోజూ ఈ సీక్రెట్ డ్రింక్ తాగుతుందట
Related Stories
Recommended image1
Balakrishna:దశాబ్దాల బాధని బాలకృష్ణకి మాత్రమే చెప్పిన హీరో, రజినీకాంత్ బుద్ధి చెప్పినా ప్రయోజనం లేదు
Recommended image2
Chiranjeevi: చిరు, మాధవి రొమాన్స్ కోసమే 'రగులుతోంది మొగలి పొద' సాంగ్ పెట్టారా ? దెబ్బకు తలరాత మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved