- Home
- Entertainment
- ఎండలో నిలబడి గౌన్ విప్పేసిన బోల్డ్ బ్యూటీ.. అతిగా అందాలు చూపిస్తున్న గ్లామర్ బాంబ్ అయిషా శర్మ
ఎండలో నిలబడి గౌన్ విప్పేసిన బోల్డ్ బ్యూటీ.. అతిగా అందాలు చూపిస్తున్న గ్లామర్ బాంబ్ అయిషా శర్మ
నేహా శర్మ చెల్లి అయిషా శర్మ ప్రస్తుతం మోడల్ గా రాణిస్తోంది. నేహా శర్మకు పోటీగా సోషల్ మీడియాలో క్రేజ్ సొంతం చేసుకుంటోంది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ డెబ్యూ మూవీ 'చిరుత' ఘనవిజయం సాధించింది. రాంచరణ్ కెరీర్ లో స్పెషల్ గా నిలిచిపోయే చిత్రం అది. ఆ చిత్రంలో రాంచరణ్ ఫైట్స్, డాన్స్ లు ఒకెత్తయితే.. హీరోయిన్ నేహా శర్మ అందాలు మరో ఎత్తు. నేహా శర్మని తెలుగు అభిమానులు అంత తేలిగ్గా మరచిపోలేరు.
నేహా శర్మ టాలీవుడ్ కు దూరమైనప్
కుర్రాళ్ల హృదయాల్లో కల్లోలం సృష్టించేందుకు అక్కకు తోడయినట్లుంది చెల్లి. నేహా శర్మ చెల్లి అయిషా శర్మ ప్రస్తుతం మోడల్ గా రాణిస్తోంది.
నేహా శర్మకు పోటీగా సోషల్ మీడియాలో క్రేజ్ సొంతం చేసుకుంటోంది. అయిషా శర్మ ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అయ్యేందుకు కూడా ప్రయత్నిస్తోంది. మోడలింగ్ లో కూడా రాణిస్తోంది. తాజాగా అయిషా శర్మ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోస్ యువతకు మంచి కిక్కిచ్చేలా ఉన్నాయి.
ఎండలో నిలబడి అయిషా శర్మ బోల్డ్ బాంబ్ లా ఎద పరువాలతో విస్ఫోటనం సృష్టిస్తోంది. చూపులు తిప్పుకోలేని విధంగా ఎలాంటి గ్లామర్ హద్దులు లేకుండా అయిషా చెలరేగిపోయింది.
ఎండలో నిలబడి తాను ధరించిన గౌను విప్పేస్తూ అయిషా టీజ్ చేస్తున్న విధానం నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. అప్పుడప్పుడూ అయిషా తన సోదరి నేహా శర్మతో కలసి వెకేషన్స్ కి కూడా వెళుతూ ఉంటుంది. ఇద్దరూ కలసి ఫోటో షూట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.