MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శిల్పాశెట్టి నిద్రపోయాక.. ఆమె చెల్లితో రాజ్‌కుంద్రా నైట్‌ పార్టీలు.. సీక్రెట్స్ రివీల్‌..

శిల్పాశెట్టి నిద్రపోయాక.. ఆమె చెల్లితో రాజ్‌కుంద్రా నైట్‌ పార్టీలు.. సీక్రెట్స్ రివీల్‌..

నటి శిల్పా శెట్టి  రాత్రి సమయంలో నిద్రపోయాక ఆమె సిస్టర్‌ షమితా శెట్టితో కలిసి రాజ్‌కుంద్రా నైట్‌ పార్టీలకు వెళ్లాలనుకునేవారట. తాజాగా ఫ్యామిలీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడవీ వైరల్‌ అవుతున్నాయి.  

2 Min read
Aithagoni Raju
Published : Jul 28 2021, 05:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
పోర్న్ వీడియోల కేసులో రాజ్‌కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నెల 19న ఆయన్ని అరెస్ట్ చేశారు. గత వారం రోజులుగా విచారిస్తూనే ఉన్నారు. మంగళవారం ముంబయి హైకోర్ట్ ఆయనకు బెయిల్‌ నిరాకరిస్తూ 14 రోజుల జ్యూడిషియల్‌ కస్టడీ విధించింది. ఇందులో భాగంగా రాజ్‌కుంద్రాని అనేక కోణాల్లో పోలీసులు విచారించనున్నారు.

28
మరోవైపు ఈ కేసులో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. పోర్న్ వీడియోల విషయాలే కాదు మనీలాండరింగ్‌ అక్రమాలు కూడా వెలుగులోకి వస్తోన్న నేపథ్యంలో ఆయా కేసులు కూడా పెట్టబోతున్నారు.దీంతోపాటు పోర్న్ వీడియోలకు సంబంధించి సొంతం సంస్థ ఉద్యోగులే రాజ్‌కుంద్రాకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రావడం పెద్ద దుమారాన్ని సృష్టిస్తుంది.

38
ఈ నేపథ్యంలో రాజ్‌కుంద్రా, శిల్పా శెట్టి, ఆమె సిస్టర్‌ షమితా శెట్టి పాల్గొన్న కపిల్ శర్మ ఇంటర్వ్యూ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతుంది. అందులో రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి సిస్టర్‌ షమితా శెట్టిల మధ్య సీక్రెట్స్ బయటకు వచ్చాయి.

48
ఇందులో షమితా శెట్టితో కలిసి నైట్‌ పార్టీలకు వెళ్లేవాళ్లమని చెప్పారు. అదే సమయంలో రాజ్‌కుంద్రాతో శిల్పాశెట్టి మ్యారేజ్‌ జరిగినప్పుడు తాను చాలా డిప్రెషన్‌కి గురైనట్టు షమితా శెట్టి తెలిపింది.

58
షమితా శెట్టి చెబుతూ, `రాజ్‌కుంద్రాతో శిల్పాశెట్టి వివాహం జరగడం మాకు చాలా సంతోషాన్నిచ్చింది. కానీ అదేసమయంలో నేను ఓ నెల రోజుల పాటు చాలా డిప్రెషన్‌కి గురయ్యాను. ఎందుకంటే శిల్పా మా ఇంట్లో ఉన్నప్పుడు తరచు సరదాగా నవ్వుకునేవాళ్లం. ఎప్పుడూ జోకులు వేసుకుంటూ నవ్వుకునేవాళ్లం. కానీ ఆమె మ్యారేజ్‌ తర్వాత వాటిని చాలా మిస్‌ అయ్యాం` అని తెలిపింది.

68
దీనికి రాజ్‌కుంద్రా స్పందిస్తూ, దానికి మీరు సిద్దూ పాజీని మీ ఇంటికి తీసుకెళ్లమని చెప్పడంతో అంతా నవ్వుకున్నారు. ఈ సందర్భంగా రాజ్‌కుంద్రా శిల్పా గురించి చెబుతూ, మ్యారేజ్‌ తర్వాత తాను చాలా మారిపోయానని చెప్పాడు. చాలా ప్రయోజనాలు కలిగాయని, హోంమ్లీగా ఉందని, రాత్రి ఏడు గంటలకే భోజనం చేస్తున్నానని, రాత్రి 9 గంటల తర్వాత బయటకు వెళ్లడం లేదని తెలిపారు.

78
అయితే రాత్రి శిల్పా పుస్తకం చదువుతూ నిద్రపోయేదని, కొన్నిసార్లు నేను పార్టీ చేసుకోవాలనిపించి షమితాని పిలవాలని అనుకున్నట్టు తెలిపారు. ఆమె కూడా రండి అనే వారని, ఎప్పుడూ తిరస్కరించలేదని తెలిపారు.

88
దీనిపై శిల్పా శెట్టి స్పందిస్తూ, రాజ్‌.. శెట్టి సోదరీమణులతో ప్యాకేజీ ఒప్పందం కుదుర్చుకున్నాడు` అంటూ కామెంట్‌ చేసింది. అప్పుడు రాజ్‌ షమిత వైపు చూస్తూ నేను ఆమెని పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేను అని అనడంతో, షమితా స్పందిస్తూ, మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారని కామెంట్‌ చేయడం ఆద్యంతం నవ్వులు పూయించింది. ఇదంతా సరదాగా వీరి మధ్య సాగిన కన్వర్జేషన్‌. కానీ ఇప్పుడు ఇలాంటివి సైతం వివాదాస్పదంగా మారుతుండటం గమనార్హం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Recommended image2
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు
Recommended image3
Ileana: ప్రభాస్‌, మహేష్‌, తారక్‌, రవితేజ గురించి ఇలియానా ఒక్క మాటలో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved