సమంత రూట్‌లో త్రిష.. బ్రాండెడ్‌ బ్యాగ్‌తో ఎయిర్‌పోర్ట్ లో సందడి.. దాని కాస్ట్ షాక్‌ గురి చేస్తుంది!

First Published Jan 22, 2021, 5:30 PM IST

తెలుగు హీరోయిన్లతో ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది సమంత అక్కినేని. పెళ్లి తర్వాత కూడా గ్లామర్‌ షో విషయంలో రాజీపడటం లేదీ అమ్మడు. ఇటీవల ఎయిర్‌ పోర్ట్ వద్ద లూయిస్‌ విట్టన్‌ బ్యాగ్‌ ధరించి కనిపించింది. తాజాగా త్రిష కూడా అదే బ్యాగ్‌తో మెరిసింది. దీంతో ఫ్యాషన్‌ విషయంలో సమంతనే ఫాలో అవుతుంది త్రిష.