యాడ్‌ షూట్‌లో అనుష్క శర్మ.. పెళ్లి తర్వాత నటించనన్నావ్‌.. అభిమానుల ప్రశ్నల వర్షం..

First Published Apr 2, 2021, 5:26 PM IST

ఇటీవల పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది అనుష్క శర్మ. జనవరిలో ఆమె మాతృత్వం పొందగా మూడు నెలల్లోనే తిరిగి షూటింగ్‌లు స్టార్ట్ చేసింది అనుష్క. వర్క్ పట్ల తనకున్న డెడికేషన్‌ని చాటుకుంటోంది. అదే సమయంలో అనేక విమర్శలు, ప్రశ్నలు ఎదుర్కొంటుంది.