MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్లీవ్ లెస్ ప్రాక్ లో రకుల్ కిల్లింగ్ లుక్స్... ప్రేమలో పడింది గ్లామర్ డబల్ అయ్యింది!

స్లీవ్ లెస్ ప్రాక్ లో రకుల్ కిల్లింగ్ లుక్స్... ప్రేమలో పడింది గ్లామర్ డబల్ అయ్యింది!

ఇతనే నా లవ్ అంటూ... సడన్ షాక్ ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్. ఇటీవల 31వ బర్త్ డే జరుపుకున్న రకుల్ బేబీ తన లవర్ ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి పరిచయం చేసింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 12 2021, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


యాక్టర్ కం ప్రొడ్యూసర్ జక్కి భగ్నానీ తన ప్రేమికుడు అని కన్ఫర్మ్ చేసింది. Rakul preeth చెప్పే వరకు వీళ్ళ రిలేషన్ గురించి అసలు సమాచారం లేదు. మీడియాలో ఎక్కడా వీరి రిలేషన్ కి సంబంధించి కథనాలు వెలువడలేదు. ఇది ఒకింత ఆమె అభిమానులకు సర్ప్రైజ్ అని చెప్పాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక ఈ జంట త్వరలోనే పెళ్లిపీటలు కూడా ఎక్కనున్నారని సమాచారం. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నాకే రకుల్ బహిరంగ ప్రకటన చేశారని వినికిడి. కాగా ప్రేమలో పడిన రకుల్ గ్లామర్ రెట్టింపు అయ్యింది. ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి, ఆనందం, కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. 

37


రకుల్ తాజా ఫోటో షూట్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. రకుల్ ప్రీత్  స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ లో కిల్లింగ్ లుక్స్ తో చంపేశారు. గతంతో పోల్చితే ఆమె మరింత గ్లామరస్ గా కనిపించారు. 

47

రకుల్ తాజా ఫోటో షూట్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. రకుల్ ప్రీత్  స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ లో కిల్లింగ్ లుక్స్ తో చంపేశారు. గతంతో పోల్చితే ఆమె మరింత గ్లామరస్ గా కనిపించారు. 

57

అటాక్, థాంక్ గాడ్, మే డే వంటి భారీ చిత్రాలతో కలిపి, ఐదు హిందీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అలాగే ఓ తెలుగు తమిళ్ బైలింగ్వల్ చిత్రం చేస్తున్నారు. మొత్తంగా 8 ప్రాజెక్ట్స్ వరకు ఆమె చేతిలో ఉన్నాయి. 

67

అయితే తెలుగులో ఆమెకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. రకుల్ లేటెస్ట్ రిలీజ్ కొండ పొలం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయని సమాచారం. అంతకు ముందు విడుదలైన చెక్ మూవీ సైతం డిజాస్టర్స్ ఖాతాలో చేరింది. 

77

కాగా డ్రగ్స్ ఆరోపణలు కూడా రకుల్ కి తలనొప్పిగా మారాయి. గత ఏడాది ముంబై ఎన్సీబీ అధికారులు విచారణ ఎదుర్కొన్న రకుల్, తాజాగా టాలీవుడ్ ప్రముఖులతో పాటు ఈడీ ఎదుట హాజరయ్యారు. వరుసగా ఇలాంటి ఆరోపణలు రకుల్ ని వేదనకు గురిచేస్తున్నాయి. 

Also read హాట్ యాంకర్ శ్రీముఖి బిగువైన అందాల దాడి... పూల చోళీ లెహంగాలో పూనకాలు తెప్పించేస్తున్న బిగ్ బాస్ భామ

యాంకర్ రష్మీ కి హ్యాండిచ్చిన బాయ్ ఫ్రెండ్..? నిన్ను నిన్ను ప్రేమించి ఓడిపోయా అంటూ...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Inti Bangaram: పెద్దికి దెబ్బేసిన సమంత, మా ఇంటి బంగారం డే 1 కలెక్షన్స్.. అనుష్క, రష్మికలకు చుక్కలు
Recommended image2
Allu Arjun: ట్రెండ్ అవుతున్న 15 ఏళ్ళ నాటి అల్లు అర్జున్ సాంగ్, ఇప్పుడెందుకు ? ఆ ఎక్స్ ప్రెషన్స్ చూశారా
Recommended image3
Rashmika Home Tour: సొంత ఊరిలో రష్మిక మందన్న కష్టపడి కట్టుకున్న ఇల్లు చూశారా? స్వర్గంలా ఉన్న కూర్గ్ హౌస్ కాస్ట్ ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved