MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరంజీవి తర్వాత మెగాస్టార్ అయ్యే అర్హత ఎవరికి ఉంది ? ఆ లక్షణాలు ఉన్న ఆరుగురు హీరోలు వీళ్ళే

Chiranjeevi: చిరంజీవి తర్వాత మెగాస్టార్ అయ్యే అర్హత ఎవరికి ఉంది ? ఆ లక్షణాలు ఉన్న ఆరుగురు హీరోలు వీళ్ళే

Chiranjeevi: చిరంజీవి తర్వాత టాలీవుడ్ లో నెంబర్ 1 స్థానం ఎవరిది అనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. ఆ స్థానానికి చేరువగా ఉన్న హీరోలు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 09 2026, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ లో అగ్ర స్థానంలో కొనసాగారు. చిరంజీవి తర్వాత టాప్ చైర్ ఎవరిది అనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. ఆ స్థానానికి అర్హత ఎవరికి ఉంది అనే విషయంలో అభిమానుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మా హీరో నెంబర్ 1 అంటే కాదు మా హీరోనే నెంబర్ 1 అంటూ అభిమానులు సోషల్ మీడియాలో వార్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే నిజంగా చిరంజీవి తర్వాత అగ్ర స్థానానికి దగ్గరగా ఉన్న హీరోలు ఎవరు ? వారికి ఉన్న అర్హత ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

27
ప్రభాస్
Image Credit : instagram

ప్రభాస్

భారీ సినిమాలు, బాక్సాఫీస్ రికార్డుల పరంగా ప్రభాస్ కి తిరుగులేదు. పాన్ ఇండియా సినిమాల వల్ల ప్రభాస్ అన్నీ సీరియస్ కథలు చేస్తున్నారు. కానీ ప్రభాస్ లో కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ప్రభాస్ నెంబర్ 1 రేసులో ఉంటారు.

Related Articles

Related image1
అది నిజం అని నమ్మితే నన్ను వదిలేయ్, పెళ్ళికి ముందే భార్యకి చెప్పేసిన అల్లు అర్జున్..దెబ్బకు మైండ్ బ్లాక్
Related image2
విలన్ కంటే చాలా పొట్టిగా ఉండడంతో స్టూల్ ఎక్కి డైలాగ్ చెప్పమన్న రాజమౌళి.. ఆ నటుడు ఏం చేశాడో తెలుసా
37
మహేష్ బాబు
Image Credit : Instagram

మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబుకి టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు నెంబర్ స్థానం కోసం మహేష్, పవన్ కళ్యాణ్ మధ్య తీవ్ర పోటీ జరిగింది. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు.

47
జూనియర్ ఎన్టీఆర్
Image Credit : Pinterest

జూనియర్ ఎన్టీఆర్

నటన, డైలాగ్ డెలివరీ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన బలం. కామెడీ టైమింగ్, డ్యాన్సింగ్ స్కిల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుతం తారక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.

57
రాంచరణ్
Image Credit : x

రాంచరణ్

రంగస్థలం చిత్రం నుంచి రాంచరణ్ నటనలో నెక్స్ట్ లెవల్ కి వెళ్లారు. చిరంజీవి తనయుడిగా ఆ లెగసీ కూడా ఉంది. చరణ్ కూడా ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.

67
అల్లు అర్జున్
Image Credit : Asianet News

అల్లు అర్జున్

పుష్ప 2 చిత్రంతో అల్లు అర్జున్ ఏకంగా ప్రభాస్ కి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగారు. సినిమా విషయంలో బన్నీ కమిట్మెంట్ లెవల్స్ అద్భుతంగా ఉంటాయి. పాత్ర కోసం ఎంత దూరమైనా వెళతారు అనే ప్రశంస బన్నీకి ఉంది.

77
పవన్ కళ్యాణ్
Image Credit : Asianet News

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ కి అమితమైన అభిమానుల ఆదరణ ఉన్నప్పటికీ సినిమాల విషయంలో వెనుకబడ్డారు. రాజకీయాల కారణంగా పవన్ భారీ సినిమాలు చేయడం లేదు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth : 75 ఏళ్ల వయసులో సూపర్ స్టార్ స్పీడ్.. ఐదు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలు!
Recommended image2
Dhurandhar 2 OTT Release: అభిమానులకు షాక్.. ధూరందర్ 2 ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
Recommended image3
Jabardasth Faima: కమిట్‌మెంట్‌, వెన్నుపోటుపై ఓపెన్‌ అయిన ఫైమా.. సొంత తండ్రిపైనే హాట్‌ కామెంట్‌
Related Stories
Recommended image1
అది నిజం అని నమ్మితే నన్ను వదిలేయ్, పెళ్ళికి ముందే భార్యకి చెప్పేసిన అల్లు అర్జున్..దెబ్బకు మైండ్ బ్లాక్
Recommended image2
విలన్ కంటే చాలా పొట్టిగా ఉండడంతో స్టూల్ ఎక్కి డైలాగ్ చెప్పమన్న రాజమౌళి.. ఆ నటుడు ఏం చేశాడో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved