తారల తెరచాటు ప్రేమకథలు!
First Published Apr 23, 2019, 11:21 AM IST
సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ కి సంబంధించిన రూమర్స్ బాగా వినిపిస్తుంటాయి.

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ కి సంబంధించిన రూమర్స్ బాగా వినిపిస్తుంటాయి. రెండు, మూడు సినిమాలు కలిసి నటిస్తే వారి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుందని పుకార్లు పుట్టిస్తుంటారు. ఇదంతా సాధారణ విషయమే.. అయితే కొన్ని రూమర్లు పెళ్లి వరకు వెళ్తే మరికొన్ని మధ్యలో తెగిపోయాయి. మరికొన్ని సహజీవనం సాగించేవరకు నడిచాయి. అలా ఇండస్ట్రీలో బాగా రూమర్లు వినిపించిన కొన్ని ఎఫైర్లు ఇప్పుడు చూద్దాం!

శృతి హాసన్ - మైకేల్ కోర్సలె : లండన్ కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైకేల్ తో శృతి చాలా రోజులుగా డేటింగ్ చేస్తుంది. శృతికి సంబంధించి ప్రతి ఈవెంట్ లో మైకేల్ కనిపిస్తాడు. ఇంట్లో వాళ్లకు కూడా వీరి సంగతి తెలుసు. కానీ శ్రుతి మాత్రం ఎప్పుడూ ఈ విషయం గురించి ప్రస్తావించదు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?