MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డేవిడ్ తో హీరో అడివి శేష్ సిస్టర్ మ్యారేజ్... ఇంతకీ ఎవరీ డేవిడ్!

డేవిడ్ తో హీరో అడివి శేష్ సిస్టర్ మ్యారేజ్... ఇంతకీ ఎవరీ డేవిడ్!

హీరో అడివి శేష్ తన సిస్టర్ మ్యారేజ్ లో సందడి చేశారు. హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అడివి శేష్ సోదరి విదేశీయుడ్ని చేసుకుంటున్నట్లు సమాచారం. 

1 Min read
Author : Sambi Reddy
Published : Jan 24 2023, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Adivi Sesh

Adivi Sesh

హీరో అడివి శేష్ సోదరి వివాహ వేడుక ఘనంగా జరుగుతుంది. నేడు హల్దీ వేడుక. చెల్లి వివాహ హల్దీ ఈవెంట్లో అడివి శేష్ సందడి చేశారు. పెళ్లి వేడుకను ఆస్వాదించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Adivi Sesh

Adivi Sesh


సిస్టర్ పెళ్లి వార్త అడివి శేష్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. చెల్లి వివాహం. నేడు హల్దీ వేడుక. బావ డేవిడ్ ని మా ఫ్యామిలీలోకి అమ్మా, నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం... అని అడివి శేష్ కామెంట్ చేశారు. 
 

35
Adivi Sesh

Adivi Sesh


డేవిడ్ విదేశీయుడని స్పష్టం అవుతుంది. ఈ క్రమంలో ఇది ప్రేమ వివాహంగా ఫ్యాన్స్ భావిస్తున్నారు . సాధారణ కుటుంబాల్లోనే విదేశీయులతో ప్రేమలు, పెళ్లిళ్లు కామనై పోయాయి. అడివి శేష్ వంటి అల్ట్రా మోడ్రన్ కుటుంబాల్లో ఇది పెద్ద విషయం కాదు. 
 

45
Adivi Sesh

Adivi Sesh

అడివి శేష్ విద్యాభ్యాసం మొత్తం అమెరికాలో జరిగింది. నటనపై మక్కువతో ఆయన హైదరాబాద్ వచ్చి కెరీర్ మొదలుపెట్టారు. ఇక అడివి శేష్ సిస్టర్ లండన్ లో మెడిసిన్ చేసినట్లు సమాచారం. అడివి శేష్ కజిన్ సాయి కిరణ్ అడివి డైరెక్టర్ గా ఉన్నారు. 
 

55
Adivi Sesh

Adivi Sesh


సొంతం సినిమాలో చిన్న రోల్ చేసిన అడివి శేష్... కర్మ అనే మూవీలో నటించి దర్శకత్వం వహించారు. ఆయనకు రన్ రాజా రన్ మూవీ బ్రేక్ ఇచ్చింది. క్షణం మూవీతో హీరోగా ఫస్ట్ హిట్ కొట్టారు. అడివి శేష్ నటించిన గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 వరుసగా విజయాలు సాధించాయి. గ్యారంటీ చిత్రాల హీరోగా ఆయన మారారు. ప్రస్తుతం ఆయన గూఢచారి 2 మూవీలో నటిస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న స్టార్ హీరోలు.. ఆందోళనలో అభిమానుల, అసలేం జరుగుతంది ఇండస్ట్రీలో?
Recommended image2
Balakrishna: ఇంద్ర తర్వాత చేసిన సినిమా.. హీరోయిన్లు రివర్స్, ట్రైన్ కూడా రివర్స్..అతి పెద్ద ట్రోల్ మెటీరియల్
Recommended image3
Raaka: 1000 కోట్ల బడ్జెట్, నలుగురు హీరోయిన్లు, అల్లు అర్జున్ కోసం అంతకు మించి ప్లాన్ చేస్తోన్న అట్లీ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved