కుర్ర వయసులోనే వివాహం చేసుకున్న హీరోయిన్లు!

First Published 19, Sep 2019, 5:30 PM IST

సాధారణంగా హీరోయిన్లు త్వరగా వివాహం చేసుకోరు. కెరీరే అందుకు కారణం. నటిగా రాణించి బాగా స్థిరపడిన తర్వాత పెళ్ళికి ప్రాధాన్యత ఇస్తారు. కొందరు హీరోయిన్లు నాలుగు పదుల వయసులో కూడా వివాహం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం యంగ్ ఏజ్ లోనే పెళ్లి చేసేసుకున్నారు. వివాహం తర్వాత కూడా నటీమణులుగా రాణిస్తున్నారు. 

సీనియర్ నటి డింపుల్ కపాడియా తన 16వ ఏటనే నటుడు రాజేష్ ఖన్నాని వివాహం చేసుకున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నటి సైరా భాను 22 ఏళ్లకే వివాహం చేసుకున్నారు. దిలీప్ కుమార్ ఆమె భర్త.

ఈతరం నటి జెనీలియా కూడా యంగ్ ఏజ్ లోనే వివాహం చేసుకుంది. జెనీలియా 24 ఏళ్ల వయసులో తన కెరీర్ జోరుమీద ఉండగానే రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకుంది.

ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో 27 ఏళ్లకే ట్వింకిల్ వివాహం చేసుకుంది.

ప్రముఖ నటి సారిక 1988లో విశ్వనటుడు కమల్ హాసన్ ని వివాహం చేసుకుంది. వీరి పెళ్లి అయ్యే నాటికి సారిక వయసు 27 ఏళ్ళు.

ప్రముఖ నటి భాగ్య శ్రీ 19 ఏళ్లకే వివాహం చేసుకుంది. హిమాలయ దశని తో ఆమె వివాహం 1990లో జరిగింది.

హాట్ బ్యూటీ చిత్రాంగద సింగ్ 25 ఏళ్లకే వివాహం చేసుకుంది. ఆమె భర్త జ్యోతి రంధవ.

అసెంబ్లీ రౌడీ, బొబ్బిలి రాజా లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో దివ్య భారతి నటించింది. దివ్య భారతి తన 18వ ఏటనే బాలీవుడ్ నిర్మాత షాజిద్ నడియావాలని వివాహం చేసుకుంది. ఆ తర్వాత దివ్యభారతి ప్రమాదవశాత్తు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణం ఇప్పటికి మిస్టరీనే.

ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తున్న అదితి రావు హైదరి 21 ఏళ్లకే సత్యదీప్ అనే నటుడిని వివాహం చేసుకుంది. అదితి చివరగా వరుణ్ తేజ్ సరసన అంతరిక్షం చిత్రంలో నటించింది.

శృంగార తార మల్లికా శెరావత్ తన 23 వ ఏటనే కరణ్ సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఏడాదికే వీరిద్దరూ విడిపోయారు.

సోలో చిత్రంలో నటించి మెప్పించింది నిషా అగర్వాల్. కాజల్ అగర్వాల్ సోదరి అయిన నిషా 23 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకుంది.

ప్రస్తుతం గ్లామర్ రోల్స్ తో ఆకట్టుకుంటున్న రాధికా ఆప్టే 27 ఏళ్ల వయసులోనే బెండిక్ట్ టేలర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.

loader