MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఈ వయస్సులోను బాయ్ ఫ్రెండ్ కావాలంటున్న సురేఖా వాణి, క్వాలిటీస్ పక్కాగా ఉండాలట..?

ఈ వయస్సులోను బాయ్ ఫ్రెండ్ కావాలంటున్న సురేఖా వాణి, క్వాలిటీస్ పక్కాగా ఉండాలట..?

ఈ ఏజ్ లో బాయ్ ఫ్రెండ్ కావాలట సీనియర్ నటి సురేఖా వాణికి. పెళ్ళి మాత్రం వద్దంటుంది సీనియర్ బ్యూటీ. ఇక ఆబాయ్ ఫ్రెండ్ కు కొన్ని క్వాలిటీస్ కూడా పక్కగా ఉండాలట. ఇంతకీ సురేఖా వాణి కోరికలేంటి..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 24 2022, 08:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

భర్త చనిపోవడంతో తన  కూతురితో కలిసి సక్సెస్ ఫుల్ గా లైఫ్ ను లీడ్ చేస్తోంది క్యారెక్టర్ ఆర్టిస్ట్  సురేఖ వాణి. అయితే చాలా మోడ్రన్ గా కనిపించే ఆమె..  రెండో పెళ్ళి చేసుకుంటుందని చాలా కాలంగా గాసిప్స్ వినిపించాయి. రెండో వివాహంపై ఆమెకు ఎప్పుడూ ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.  ఇక పెళ్లి ఆలోచన లేదని ఎప్పుడూ చెపుతుంటుంది స్టార్ యాక్టర్స్..  కాని ఈసారి డిఫరెంట్ గా స్పందించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రెండో పెళ్ళిపై ఈసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సురేఖా వాణి.  ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన ఆమె రెండో పెళ్లిపై స్పందించింది. నాకు రెండో పెళ్లిపై పెద్దగా ఆసక్తిలేదు. కానీ నా కూతురు సుప్రీతా నన్ను మళ్లీ చేసుకోమంటుంది. ఇప్పుడైతే చేసుకునే ఆలోచన లేదు కానీ, భవిష్యత్తులో చేసుకుంటానేమో చూడాలి అని చెప్పిది.

36

ప్రస్తుతానికి తనకు నచ్చిన వ్యాక్తి ఎవరు  దొరకలేదంటోంది సురేఖా వాణి. అయితే తనకు పెళ్ళి కంటే కూడా మంచి బాయ్‌ఫ్రెండ్‌ కావాలనిపిస్తోందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది సురేఖ.  అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ లో కూడా  కొన్ని క్వాలిటీస్ పక్కాగా ఉండాలి అంటుంది సురేఖా వాణి.  తనని బాగా అర్థం చేసుకునేవాడు కావాలని చెప్పింది. 

46

అంత కాదు మంచి హైట్‌ అండాలి.. మంచ పర్సనాలిటి ఉండాలి..  లైట్‌గా గడ్డం ఉండాలి.. బాగా డబ్బులు ఉండాలి. ఇవన్నీ ఉన్న వ్యక్తి బాయ్ ఫ్రెండ్ గా కావాలి అంటుంది సురేఖా వాణి. అంతే కాదు అన్నింటికంటే  ముఖ్యంగా నన్ను బాగా అర్థం చేసుకోవాలి. అలాంటి వాడు దొరికి నాకు నచ్చితే అతడినే పెళ్లి చేసుకుంటా అంటుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్. 

56

సురేఖకు రెండో పెళ్ళి  చేయాలనుకుంటున్నానని ఆమె కూతురు సుప్రీతా ఇప్పటికే చాలా సార్లు..  కొన్ని ఇంటర్య్వూలలో చెప్పింది. మంచి సమబంధాలు చూడటం కూడా మొదలు పెట్టిందట సుప్రీత. అయితే  పెళ్లికి సబంధించిన పనుల సురేఖ బలవంత మీద ఆపేసిందట బ్యూటీ. ఈ ఇద్దరు స్టార్లు మాత్రం సోషల్ మీడియాను దున్నేస్తున్నారు. వరుస వీడియోలతో చంపేస్తున్నారు. 

66

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగు సినీ పరిశ్రమలో  తనకంటూ.. స్పెషల్ ఇమేజ్ సాధించింది సురేఖా వాణి.  ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది.  కాని సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్  యాక్టివ్‌గా ఉంటోంది.  కూతురు సుప్రీతాతో కలిసి నెట్టింట  రచ్చ రచ్చ చేస్తోంది సురేఖ. పొట్టి డ్రెస్ లు ..క్లీవేజ్ అందాలతో రెచ్చుగొడుతున్నారు తల్లీ కూతురు.  మోడ్రన్ డ్రస్సుల్లో కూతురితో పోటీపడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది సురేఖా వాణి. అప్పడప్పుడు కాంట్రవర్సీ కూడా అవుతున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kalyan Padala: మళ్లీ ప్రేమలో కళ్యాణ్‌ పడాల, తనూజ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. బిగ్‌ బాస్‌ షోపై సంచలన కామెంట్‌
Recommended image2
Folk Song : 111M వ్యూస్ తో యూట్యూబ్ షేక్... ఆషాడమాసం బోనాల వేళ అమ్మవారి ఫోక్ సాంగ్ అదిరిపోయిందిగా..!
Recommended image3
Raveena Tandon: జనరేటర్ వ్యాన్‌లో బట్టలు మార్చుకున్న హీరోయిన్.. ఆమె డెడికేషన్ కి స్టార్ హీరో ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved