MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• స్నేహా ఉల్లాల్‌ని ఇంత హాట్ గా ఎప్పుడూ చూసుండరు

స్నేహా ఉల్లాల్‌ని ఇంత హాట్ గా ఎప్పుడూ చూసుండరు

కొద్ది కాలం క్రితం వరకు స్నేహా ఉల్లాల్ పేరు టాలీవుడ్‌లో బాగానే వినిపించేది.ఐశ్వర్యరాయ్ పోలికలు ఉండటంతో.. తొలి సినిమాలోనే సల్మాన్ ఖాన్ వంటి బడా హీరో సరసన నటించే ఛాన్స్  దక్కించుకున్న స్నేహ ఉల్లాల్ కు.. ఆ తరువాత సరైన సక్సెస్ లు రాలేదనే చెప్పాలి. బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడంలో ఫెయిలైంది. టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసిన స్నేహ ఉల్లాల్.. ఆ తరువాత మాత్రం కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయింది.

2 Min read
Surya Prakash | Asianet News
Published : Jun 23 2020, 10:54 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
120

“నేను ఇలాంటి డ్రెస్సులు తరచుగా వేస్తుంటా. మినీ స్కర్టులు, డ్రస్సులు నాకు బాగా ఇష్టం”అని చెబుతోంది స్నేహా ఉల్లాల్.

220

తెలుగులో చివరగా యాక్షన్ 3డి చిత్రంలో అల్లరి నరేష్‌కు జోడీగా కనిపించింది ఈ హాట్ బ్యూటీ. హిందీలో కూడా ఆమె సినిమా రిలీజై ఏడాదిన్నర గడిచిపోయింది.

320

వేషాలు లేకపోవటంతో ఆ మధ్యన పలు బాలీవుడ్ సినిమా వేడుకల్లో దర్శనమిస్తూ మెరిసింది ఈ అందాలతార. అయితే కరోనా దెబ్బతో అవీ కరువు అయ్యాయి.

420

ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈమె యాక్టింగ్‌లో కూడా అంతే ఉత్సాహాన్ని చూపించింది. కెరీర్‌లో సింహా వంటి భారీ చిత్రాలున్నా… టాలీవుడ్‌లో చాలానే అవ కాశాలు దక్కినా కూడా అమ్మడి కెరీర్ గాడిలో పడలేదు.

520

ఇక్కడ వరుసగా అవకాశాలు వస్తున్నప్పుడే బాలీ వుడ్‌పై కన్నేయడం… స్నేహా ఉల్లాల్ చేసిన తప్పిదంగా చెబుతారు చాలా మంది.

620

స్టార్  హీరోలతో పాటు కుర్ర హీరోల సరసన నటించిన ఈ అందాల భామ.. మళ్లీ బాలీవుడ్ లోనే తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు  మొదలుపెట్టింది.... స్నేహ నటించే హిందీ సినిమాలు ఈ ఏడాదిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

720

బాలయ్య సరసన సింహా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలివుడ్ భామ స్నేహఉల్లాల్ అంటే యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.

820

ఇంచు మించు విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ పోలికలతో ఉండే ఈ భామను జూనియర్ ఐశ్వర్య అని కూడా అంటుంటారు. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫోటోలు పెడుతోంది.

920

ఐశ్వర్యా రాయ్‌కి సిస్టర్‌ ఏమో అన్నట్లుగా స్నేహా ఉల్లాల్‌ ఉంటారు. అయితే ఐష్‌కీ, తనకూ ఎలాంటి రిలేషన్‌ లేదని ఈ తేనెకళ్ల సుందరి తెలుగులో తొలి సినిమా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చేసినప్పుడే క్లారిఫై చేసింది.

1020

ఆ తర్వాత టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన స్నేహా ఐదేళ్లుగా కనిపించడంలేదు. ఎలాగూ హిందీ అమ్మాయి కాబట్టి, అక్కడ సినిమాలు చేస్తున్నారేమోనని చాలామంది అనుకున్నారు.

1120

కానీ, స్నేహా ఉల్లాల్‌ కెమెరా జోలికి వెళ్లలేదు.  విషయం ఏంటంటే... అనారోగ్యం బారిన పడ్డారట. దీని గురించి స్వయంగా స్నేహా ఉల్లాలే చెప్పారు.

1220

‘‘ఒంట్లో బాగా లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లి, చెక్‌ చేయించుకున్నా. టెస్టులన్నీ చేశాక నేను ‘ఆటోఇమ్యూన్‌ డిజార్డర్‌’తో బాధపడుతున్నానని డాక్టర్లు చెప్పారు.

1320

నా రోగ నిరోధక శక్తే నాకు ప్రతికూలంగా మారేలా చేసే రుగ్మత అన్నమాట. ఇది రక్తానికి సంబంధించిన జబ్బు’’ అని స్నేహా ఉల్లాల్‌ అన్నారు.

1420

ఇంకా ఆమె మాట్లాడుతూ – ‘‘ఈ రుగ్మత వల్ల నేను బలహీనమైపోయా. కంటిన్యూస్‌గా అరగంట నిలబడలేని పరిస్థితి. అయినా సినిమాలు చేశా. దాంతో ఇంకా వీక్‌ అయిపోయాను.

1520

ఒకానొక దశలో పరిగెత్తడం, డ్యాన్స్‌ చేయడం... ఇవన్నీ చేయలేకపోయా. దాంతో బ్రేక్‌ తీసుకుని, మందులు వాడుతూ, తగినంత విశ్రాంతి తీసుకున్నా.

1620

ఫైనల్‌గా నా ఆరోగ్య సమస్య సాల్వ్‌ అయింది. ఇక సినిమాలు చేయాలనుకుంటున్నా. అయితే ‘కమ్‌బ్యాక్‌’ అంటే ఇష్టపడను. ఎందుకంటే, కావాలని సినిమాలను వదిలేసి, మళ్లీ వస్తే అది ‘కమ్‌బ్యాక్‌’ అవుతుంది. నేను జస్ట్‌ బ్రేక్‌ తీసుకున్నా’’ అన్నారు.

1720

స్నేహా ఉల్లాల్... బయట పెద్దగా ఎక్కడా కనిపించదు. సినిమా ప్రమోషన్లకు కూడా దూరమే. ఐతే... సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది.

1820

అందచందాలు, అమాయకపు క్యూట్ ఫేస్ ఉండి కూడా ఆఫర్లు రాని అమ్మాయి ఎవరైనా ఉందా అంటే... స్నేహా ఉల్లాల్ పేరు చెప్పుకోవచ్చు.

1920

2005లో లక్కీ-నో టైమ్ ఫర్ లవ్ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ... మూడేళ్ల తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.

2020

ఆ తర్వాత తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీలో 15కి పైగా సినిమాలు చేసింది. 2010లో బాలయ్య సరసన సింహా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా అది స్నేహఉల్లాల్ కెరీర్‌కి పెద్దగా ప్లస్ అవ్వలేదని అనుకోవచ్చు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved