MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 17 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ప్లేస్ కు వెళ్లిన శృతిహాసన్.. ‘సలార్’ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..

17 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ప్లేస్ కు వెళ్లిన శృతిహాసన్.. ‘సలార్’ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan)  తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. తను మొట్టమొదట పెర్ఫామ్ చేసిన ప్లేస్ లోనే షూటింగ్ కు వెళ్లినట్టు తెలిపింది. ఈ సందర్భంగా స్పెషల్ నోట్ రాసుకొచ్చింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 03 2023, 04:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ కిడ్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ స్టార్, లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీఇచ్చిన విషయం తెలిసిందే. అయినా.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడంలో సఫలమైంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హిందీ, తమిళం, తెలుగు చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది శృతిహాసన్. ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకోవడంతో పాటు గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ నూ పంచుకుంది. ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే రెండు బ్లాక్ బాస్టర్ హిట్లను అందుకుంది. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే. 
 

36

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే వస్తున్న శృతి సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఇంట్రెస్టింగ్ పోస్టులతో తన ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. తన వ్యక్తిగత విషయాల గురించి చెబుతూ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా రేర్ ఫొటోతో మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. స్పెషల్ నోట్ కూడా రాసుకొచ్చింది. 

46

నోట్ ప్రకారం.. జీవితం నిజంగా సర్కిల్ లా కదులుతుంది. ఈ రోజు నేను ముంబైలోని st.andrews ఆడిటోరియంలో షూటింగ్ చేస్తున్నాను. అయితే ఇక్కడే నేను 17 ఏళ్ల కింద తొలిసారి ప్రదర్శన ఇచ్చాను. ఫస్ట్ పాట పాడిన తొలి ప్రదేశమిది. అప్పటి క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. 

56

ఇప్పటికీ నా హృదయంలో అలాగే ఉన్నాయి. జీవితం చాలా అందంగా ఉంటుంది.. మీ చిన్ని చిన్ని కలలను ఎప్పుడూ విస్మరించకండి ఎందుకంటే ఏదోక రోజు ఆ కలలే మీ రోజువారీగా మారుతాయి.’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో పాటు స్టేజీపై కిర్రాక్ ఫోజులిచ్చిన రెండు ఫొటోలనూ పంచుకుంది.
 

66

లాంగ్ టీషర్ట్ లో మోడ్రన్ లుక్ లో మెరిసింది. అయితే పాయింట్ లేకుండా షాకిచ్చింది. మొత్తానికి నయా లుక్ తో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన శృతి హాసన్ ‘సలార్’లో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. జూలై 6న పవర్ ఫుల్ టీజర్ రానుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: కేరళలో అల్లు అర్జున్ మూవీ ప్రభంజనం.. 20 ఏళ్ల పాత సినిమాకు థియేటర్లలో జాతర
Recommended image2
Chiranjeevi: ఆమెని టెర్రస్ మీదికి తీసుకెళ్లిన చిరు, దెబ్బకు మైండ్ బ్లాక్.. మణిరత్నం మూవీలో మెగాస్టార్ క్రేజ్
Recommended image3
Bigg Boss Telugu 10: కామన్‌ మ్యాన్‌కి నాగార్జున బంపర్‌ ఆఫర్‌.. బిగ్‌ బాస్‌ టైటిల్‌ గెలిచే ఛాన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved