MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సొట్టబుగ్గ వచ్చేలా నవ్వుతూ... కెమెరాకు దగ్గరగా ఫోజులిస్తూ కవ్విస్తున్నషాలినీ పాండే..

సొట్టబుగ్గ వచ్చేలా నవ్వుతూ... కెమెరాకు దగ్గరగా ఫోజులిస్తూ కవ్విస్తున్నషాలినీ పాండే..

‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ వరుస ఫొటోషూట్లతో నెట్టింట గ్లామర్ విందు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పిక్స్ ను షేర్ చేస్తూ తన అభిమానులతో పాటు నెటిజన్లనూ ఆకట్టుకుంటోంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 08 2023, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నార్త్ బ్యూటీ షాలినీ పాండే (Shalini Pandey)  టాలీవుడ్ చిత్రం ‘అర్జున్ రెడ్డి’తోనే కెరీర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించి మెప్పించింది. తొలిచిత్రంతోనే ఆడియెన్స్ ను  ఆకట్టుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఫస్ట్ సినిమాతోనే షాలినీ పాండే తన పెర్పామెన్స్ తో అదరగొట్టింది. బోల్డ్ సీన్లలో నటించి ఆశ్చర్యపరిచింది. దెబ్బకు ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ పేరు హాట్ టాపిక్ గ్గా మారింది. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
 

36

అలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆఫర్లు అందుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం పెద్దగా హిట్టు అందుకోలేకపోయింది. ‘మహానటి’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి... ‘118’, ‘ఇద్దరి లోకం ఒకటే’ మూవీస్ తో హీరోయిన్ గా వెండితెరపై మెరిసింది. 
 

46

పెద్దగా సక్సెస్ లేకపోవడంతో షాలినీ పాండేకు ప్రస్తుతం తెలుగులో ఆఫర్లు లేవు. దీంతో ఈ ముద్దుగుమ్మ హిందీలో సెటిల్ అయ్యింది. అక్కడ వచ్చిన ఆఫర్లను అందుకుంటూ వినియోగించుకుంటోంది. 
 

56

ఈ క్రమంలోనే షాలినీ సోషల్ మీడియాలోనూ అలరిస్తోంది. వరుస పోస్టులు పెడుతూ తన అభిమానులను ఫిదా చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ మరిన్ని పిక్స్ షేర్ చేసింది.
 

66

స్లీవ్ లెస్ టాప్ లో క్లోజప్ షార్ట్ లో మతులు పోగొట్టింది. సొట్టబుగ్గలు పడేలా నవ్వుతూ కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది. మత్తుగా చూస్తూ మతులు చెడగొడుతోంది. బ్యూటీఫుల్ లుక్ లో మంత్రముగ్ధులను చేస్తూ చూపుతిప్పుకోకుండా చేస్తోంది. తాజాగా ఫొటోలను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song: పాట కొత్తదే.. కానీ లుక్ పాతది.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపించే సూపర్ సాంగ్!
Recommended image2
Sobhan Babu: చిరంజీవి చేతిలో చావు దెబ్బ తిన్న శోభన్ బాబు సినిమా, మెగాస్టార్ పై సోగ్గాడి ప్లాన్ ఏమయ్యిందంటే?
Recommended image3
Jr NTR - Mahesh: రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ ను ఆడేసుకున్న తారక్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved