MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వోణీ తీసేసి ఒంపుల నడుముతో మతులు పోగొడుతున్న స్టార్ కిడ్.. ట్రెడిషనల్ వేర్ లోనూ సారా మెరుపులు..

వోణీ తీసేసి ఒంపుల నడుముతో మతులు పోగొడుతున్న స్టార్ కిడ్.. ట్రెడిషనల్ వేర్ లోనూ సారా మెరుపులు..

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీఖాన్ (Sara Ali Khan) నెట్టింట అందాల విందు చేస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచుతోంది. పద్ధతిగానే గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ మతులు చెడగొడుతోంది. లేటెస్ట్ పిక్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 01 2023, 08:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కూతురుగా సారా అలీఖాన్ (Sara Ali Khan) అందరికీ పరిచయమే. స్టార్ కిడ్ గానే వెండితెరకూ పరిచయం అయ్యింది. 2018లో వచ్చిన ‘కేదార్నాథ్’తో హీరోయిన్ గా ప్రేక్షకులను పరిచయం చేస్తుంది. తొలిచిత్రంతోనే మంచి సక్సెస్ ను అందుకుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఐదేళ్ల కెరీర్ లోనే ఈ ముద్దుగుమ్మ ఎనిమిది చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో అలరించింది. ‘గ్యాస్ లైట్’, ‘జర హట్కే జర బచ్కే’ చిత్రాలతో పాటు రీసెంట్ గా ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ సినిమాలో క్యామియో అపియరెన్స్ తోనూ ఆకట్టుకుంది.

36

ఇలా ఈ ముద్దుగుమ్మ వరుస చిత్రాలతో అలరిస్తూ ప్రేక్షకులకు మరింతగా దగ్గరవుతోంది. ప్రస్తుతం కూడా సారా నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే మూడు సినిమాలతో అలరించగా.. మరో సినిమా  ‘ఏ వతన్ మేరే వతన్’ చిత్రంతోనూ ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతోంది. 
 

46

ఇదిలా ఉంటే.. సారా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు తన సినిమాల అప్డేట్స్ ను అందిస్తుంటుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను కూడా నిర్మోహమాటంగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. మరోవైపు తన ఫొటోషూట్లతోనూ ఆకట్టుకుంటోంది.
 

56

తాజాగా ఈ స్టార్ కిడ్ ట్రెడిషనల్ వేర్ లో అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది. పద్ధతిగా మెరుస్తూనే అందాల విందు చేసింది. నడుమును స్ప్రింగ్ లా వంచుతూ మతులు పోగొట్టింది. ఎదపై నుంచి చున్నీ తీసేసి అందాలను ప్రదర్శించింది. నడుము, నాభీ సొగసుతో మంత్రముగ్ధులను చేసింది.
 

66

అప్పటికే సారా గ్లామర్ షోలో హద్దులు దాటేసిన విషయం తెలిసిందే. స్కీన్ షో చేసేలా ఈ ముద్దుగుమ్మ గతంలో ఫొటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ట్రెడిషనల్ గా మెరిసినా అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సారా ప్రస్తుతం ‘మెట్రో.. ఇన్ దినో’, ‘మర్డర్ ముబారక్’తో పాటు  జగన్ శక్తికి సంబంధించిన ఓ సినిమాలోనూ నటిస్తోంది. అన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Kangana vs Hrithik : మళ్లీ మొదలైన కంగనా-హృతిక్ రచ్చ.. పాత గొడవ మళ్లీ రిపీట్.. ఏం జరిగిందంటే?
Recommended image2
Janhvi Kapoor: ఇషాన్ ఖట్టర్‌తో జాన్వీ కపూర్ పెళ్లి? వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు నిజం ఇదే!
Recommended image3
Chiranjeevi: చిరంజీవి ఇక తాతగా నటించాలి అని గుచ్చి గుచ్చి అడిగారు, ఒక్క ఆన్సర్ తో అంతా నోర్లు మూసుకున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved