- Home
- Entertainment
- హాట్ బాంబ్ పేల్చిన సమంత.. ఒంటి నిండా అందాలతో కవ్విస్తున్న స్టార్ హీరోయిన్.. మతిపోయే పోజులకు మైండ్ బ్లాక్
హాట్ బాంబ్ పేల్చిన సమంత.. ఒంటి నిండా అందాలతో కవ్విస్తున్న స్టార్ హీరోయిన్.. మతిపోయే పోజులకు మైండ్ బ్లాక్
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఇటీవల ఓ యాడ్ షూట్ చేసిన గ్లామర్ బ్యూటీ వరుస ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లేటెస్ట్ గా సమంత పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.

టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా ముద్ర వేసుకున్న సమంత (Samantha) ప్రస్తుతం బాలీవుడ్ పై తన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అదే విధంగా ఇంటర్నేషనల్ డెబ్యూకు కూడా ఈ బ్యూటీ అన్ని విధాలుగా రెడీ అవుతోంది.
నాగచైతన్య (Nagachaitanya)తో విడిపోయిన తర్వాత సమంత వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ‘పుష్ఫ’తో చిత్రపరిశ్రమలో మళ్లీ ఫ్రెష్ లైఫ్ ను స్టార్ట్ చేసింది. ఈ చిత్రంలో సమంత అందాలు ఆరబోసిన తీరుకు యూత్ మొత్తం ఊర్రూతలూగింది. సమంత కూడా ఇంటర్నేషనల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది.
అటు సినిమాలు, ఇటు సోషల్ మీడియా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ.. దూసుకుపోతోంది సమంత. నెట్టింట తన అభిమానులకు దగ్గరగా ఉండే ఎప్పుడూ ఏదో పోస్ట్ పెడుతూనే ఉంది. ఇటీవల కాలంలో ఆమె చేసిన ప్రతి పోస్ట్ వైరల్ గా మారుతోంది. తాజాగా తను పోస్ట్ చేసిన ఓ బోల్డ్ పిక్ నెట్టింట దుమారం రేపుతోంది.
సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్న సమంత సమయం దొరికినప్పుడల్లా యాడ్ ఫొటోషూట్లు కూడా చేస్తోంది. ఇటీవల పీకాక్ మ్యాగజైన్, కాస్మో ఇండియా డిజిటల్ కవర్ పేజీకి కూడా మతిపోయేలా ఫొటోషూట్లు చేసింది. ఒంటి వయ్యారాలు అన్నీ బయటపెడుతూ నెటిజన్లకు ఊపిరాడకుండా చేసింది.
లేటెస్ట్ గా బార్బేరి ఫ్యాషన్ హౌజ్ కోసం మతిపోయేలా ఫోటో షూట్ చేసింది. ఒళ్లంతా చూపిస్తూ, కేవలం బ్రా మాత్రం ధరించి హీట్ పెంచేస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో చూపుతిప్పుకోనివ్వడం లేదు సమంత. అదే విధంగా అదిరిపోయే స్టైల్ తో కిల్లింగ్ లుక్స్ ను సొంతం చేసుకుంది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక, రీసెంట్ గా తమిళ్ లో కాతు వాకుల రెండు కాదల్ సినిమాలో కనిపించింది సమంత. ప్రస్తుతం విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో కలసి ‘ఖుషి’ సినిమా షూటింగ్ లో నటిస్తోంది. ఇప్పటికే తను నటిస్తున్న భారీ చిత్రాలు ‘శాకుంతలం, యశోద’ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యాయి. సైఫై మూవీ ‘యశోద’ను ఆగస్టు 12న రిలీజ్ చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ చేశారు.