MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• పాత జ్ఞాపకాల్లో సీనియర్‌ నటి.. రేర్‌ ఫోటోలు షేర్ చేసిన శివగామి

పాత జ్ఞాపకాల్లో సీనియర్‌ నటి.. రేర్‌ ఫోటోలు షేర్ చేసిన శివగామి

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా యాక్టివిటీ పూర్తిగా ఆగిపోవటంతో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నటి రమ్యకృష్ణ కూడా గతంలో తన ఫ్యామిలీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.

1 Min read
Author : Satish Reddy
Published : Jul 25 2020, 12:32 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

1983లో తన 13వ  యేట నటిగా వెండితెరకు పరిచయం అయ్యింది రమ్యకృష్ణ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఆ తరువాత రమ్యకృష్ణ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 200 సినిమాల్లో నటించింది.

310

30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న రమ్యకృష్ణ, నరసింహ సినిమాలోని నీలాంబరి పాత్రతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది.

410

కోలీవుడ్‌ స్టార్ హీరోలు, కమల్‌ హాసన్, విజయ్ కాంత్, శరత్‌ కుమారల్ లాంటి వారితో సూపర్‌ హిట్ సినిమాల్లో నటించింది రమ్యకృష్ణ.

510

సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్‌లోనూ కీలక పాత్రల్లో నటించింది రమ్య.

610

నరసింహ తరువాత రమ్యకృష్ణ జీవితాన్ని మలుపు తిప్పిన మరో సినిమా బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రంలో రమ్యకృష్ణ శివగామి పాత్రలో అత్యద్భుతంగా నటించింది.

710

బాహుబలి సినిమాతో ఆమె అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది.

810

ఇటీవల వందరాజవన్ తాన్‌ వరువెన్‌, దేవ్‌, సూపర్‌ డీలక్స్ సినిమాల్లో నటించింది రమ్యకృష్ణ.

910

50 ఏళ్లు దాటినా.. సూపర్‌ డీలక్స్ సినిమాల్లో హాట్ హాట్‌ డ్రెస్సుల్లో కనిపించి అలరించింది రమ్యకృష్ణ.

1010

అయితే ఆమె తొలిసారిగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. తన సీమంతానికి సంబంధించి ఫోటోలను షేర్  చేసింది రమ్యకృష్ణ.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే
Recommended image2
The Paradise 14 Days Collection: దారుణంగా పడిపోయిన ప్యారడైజ్‌, నానికి లాస్ట్ ఛాన్స్.. ఇంకా ఎంత రావాలంటే?
Recommended image3
ముకేశ్ తో లవ్ ట్రాక్ అందుకే, కారణం రివీల్ చేస్తూ ఏడ్చేసిన వర్షిణి.. అపూర్వ విరక్తి పుట్టించే కంటెస్టెంట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved