- Home
- Entertainment
- Rakul Latest Photos : ట్రెండీ వేర్ లో రకుల్ ప్రీత్ స్టన్నింగ్ స్టిల్స్.. మత్తెక్కించే చూపులకు కుర్రాళ్లు ఫిదా
Rakul Latest Photos : ట్రెండీ వేర్ లో రకుల్ ప్రీత్ స్టన్నింగ్ స్టిల్స్.. మత్తెక్కించే చూపులకు కుర్రాళ్లు ఫిదా
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. అట్రాక్టీవ్ అవుట్ ఫిట్ లో అందాల విందు చేస్తూ మైమరిపిస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ తో రకుల్ ప్రీత్ నెటిజన్లు ఆకట్టుకుంటోంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) బాలీవుడ్ లోనే సెట్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు వరుసగా హిందీ చిత్రాల్లో నటిస్తూ నార్త్ లో తన క్రేజ్ పెంచుకుంటోంది. గతంలోనూ బాలీవుడ్ మూవీల్లో నటించినప్పటికీ ప్రస్తుతం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది.
గతేడాది తన ప్రియుడు జాకీ భగ్నానీ (Jackky Bhagnani) గురించి ప్రకటించిన తర్వాత.. పూర్తిగే ఢిల్లీ, ముంబైకే పరిమితమైందీ బ్యూటీ. ఏప్రిల్ 1న రకుల్ ప్రీత్ నటించిన ‘ఎటాక్’ మూవీ రిలీజ్ అయ్యింది. కానీ ఈ చిత్రం మిశ్రమ సం్పదననను పొందింది.
ప్రస్తుతం తను నటించిన మరో చిత్రం ‘రన్ వే34’ మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గత కొద్ది రోజుల నుంచే రకుల్ ప్రీత్ ప్రచార కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ (Ajay Devgn)తో కలిసి ప్రమోషన్స్ కు హాజరవుతోంది.
మరోవైపు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలోను తన సినిమాలను జోరుగా ప్రచారం చేసుకుంటోంది. ఇందుకు ట్రెండీ వేర్ లో దర్శనమిస్తూ అందాలను విందు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. ఊపిరాడకుండా వరుస ఫొటోషూట్లతో మతిపోగొడుతోంది.
అలాగే రకుల్ ప్రియుడు కూడా తన సినిమాలను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టారు. ‘రన్ వే 34 సాంకేతికంగా అత్యంత ఉన్నతమైనది. అజయ్ దేవ్ గన్ దర్శకత్వం అద్భుతంగా ఉంది. ఇక అమితాబ్‌బచ్చన్ స్క్రీన్‌పై వెలిగిపోతున్నారు. రకుల్‌ప్రీత్ నటనకు గర్వపడుతున్నాను. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు. అందరూ ఈ సినిమాకు తప్పకుండా చూడాలి.’ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
ఇక రకుల్ ప్రీత్ తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ట్రెండీ బాడీ కాన్ స్ల్పిట్ డ్రెస్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. థండర్ థైస్ చూపిస్తూ నెటిజన్ల మతిపోగొడుతోంది. గ్లామర్ షోలో నెక్ట్ లెవల్ అనిపిస్తోంది. మరోవైపు గుచ్చే చూపులతో కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. ఇలా వరుస ఫొటోషూట్లతో తన అభిమానులు ఖుషీ చేస్తోంది.