MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రకుల్ ప్రీత్ అందాల వెలుగులు.. నవ్వుతోనే చంపేస్తున్న ఢీల్లీ భామ.. బ్యూటీఫుల్ ఫొటోస్..

రకుల్ ప్రీత్ అందాల వెలుగులు.. నవ్వుతోనే చంపేస్తున్న ఢీల్లీ భామ.. బ్యూటీఫుల్ ఫొటోస్..

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ వేర్ లో అందాల వెలుగులు పుట్టించింది. తాజాగా అభిమానులతో పంచుకున్న ఫొటోలు వైరల్ గా మారాయి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 30 2023, 08:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ వెలుగొందిన విషయం తెలిసిందే. కొన్నేండ్ల పాటు బడా హీరోల సరసన నటించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది. మరోవైపు భారీ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం తెలుగు చిత్రాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది నాలుగైదు చిత్రాల్లో అక్కడ సత్తా చాటింది. కానీ పెద్దగా సక్సెస్ రేట్ కనిపించలేదని తెలుస్తోంది. దీంతో మళ్లీ సౌత్ బాట పట్టింది. ఈ క్రమంలో ఆఫర్లు అందుకుంటోంది.
 

36

ఇదిలా ఉంటే.. రకుల్ ఇటీవల నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన గురించి అభిమానులకు అప్డేట్స్ అందిస్తూ ఆకట్టుకుంటోంది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలోనూ ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. అందాల విందుతో మైమరిస్తోంది.
 

46

తాజాగా మాత్రం రకుల్ ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. లాంగ్ స్లీవ్, బ్లౌజ్, ట్రౌజర్ లో బ్యూటీపుల్ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ ఎల్లో డ్రెస్ లో ఢిల్లీ భామ అందాల వెలుగులను వెదజల్లింది. తన బ్యూటీఫుల్ స్మైల్ తో చూపు తిప్పుకోకుండా మరోవైపు కనిపించి కనిపించని నాభీ, నడుము అందంతో మైకం తెప్పించింది.
 

56

ప్రస్తుతం రకుల్ పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నెటిజన్లు కూడా ఖుషీ అవుతూ లైక్  చేస్తున్నారు.  బ్యూటీఫుల్, గార్జియస్ అంటూ రకుల్ అందాన్ని పొగుడుతున్నారు. కామెంట్లతో ఆకాశానికి ఎత్తుతున్నారు. స్టార్ బ్యూటీ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

66

ఇక రకుల్ తెలుగులో చివరిగా ‘కొండపొలం’లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ  అయ్యింది.  దీంతో ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజులు సౌత్ ఆడియెన్స్ కు దూరమైంది. ప్రస్తుతం కోలీవుడ్ లో సినిమాలకు ఓకే చెబుతోంది. రకుల్ చేతిలో ‘ఇండియన్ 2’తో పాటు ‘ఆయలాన్’ చిత్రాలు ఉన్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Baahubali 3: బాహుబలి 3పై అదిరిపోయే అప్‌ డేట్‌.. అనుష్క, రానాతో కలిసి హింట్‌ ఇచ్చిన ప్రభాస్‌
Recommended image2
Heroes Lady Getup: లేడీ గెటప్స్‌లో దుమ్ములేపిన స్టార్ హీరోలు వీళ్లే
Recommended image3
AK47: వెంకటేష్‌, త్రివిక్రమ్‌ మూవీ రీ షూట్.. `ఆదర్శ కుటుంబం` దానికి కాపీనా, రీమేకా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved