- Home
- Entertainment
- టాప్ గ్లామర్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్.. ‘అఖండ’ బ్యూటీ హాట్ నెస్ ను తట్టుకోవడం కష్టమే!
టాప్ గ్లామర్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్.. ‘అఖండ’ బ్యూటీ హాట్ నెస్ ను తట్టుకోవడం కష్టమే!
‘అఖండ’తో ప్రగ్యా జైశ్వాల్ భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అదే జోష్ లో సోషల్ మీడియాలోనూ యంగ్ బ్యూటీ అందాల రచ్చ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో కుర్రకారుకు మతులు పోగొడుతోంది.

నందమూరి నటసింహం బాలయ్య నటించిన మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘అఖండ’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ చిత్రం హిట్ కావడంతో పాటు ఇందులో హీరోయిన్ గా అలరించిన ప్రగ్యా జైస్వాల్ కూడా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం హై జోష్ లో ఉన్న ప్రగ్యా జైస్వాల్ మరిన్ని ఆఫర్లను అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా నెట్టింట తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. హద్దుల్ని చెరిపేస్తూ గ్లామర్ విందు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది.
తాజాగా స్లీవ్ లెస్ మినీ డ్రెస్ లో మతిపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. కాఫీ కలర్ డ్రెస్ లో మెరిసిపోయే చర్మ సౌందర్యాన్ని చూపిస్తూ కుర్రాళ్లను ఆకర్షిస్తోంది. తనదైన శైలిలో పరువాల ప్రదర్శన చేస్తూ యువతను ఆకట్టుకుంటోంది.
లేటెస్ట్ ఫొటోల్లో ప్రగ్యా అందాల విందుకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. టాప్ అందాలను కెమెరా కంటికి క్లోజ్ గా చూపించడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు కసి చూపులతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచుతోంది.
ఇటీవల వరుస గ్లామర్ ఫొటోలను పంచుకుంటున్న ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను గట్టిగానే పెంచుకుంటోంది. రోజురోజుకు మరింత గ్లామరస్ గా, నాజుగ్గా తయారవుతూ కుర్రాళ్లలో మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది.
‘అఖండ’ హిట్ తర్వాత ప్రగ్యా జైస్వాల్ కు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salmaan Khan) సరసన ఓ మ్యూజిక్ వీడియోలో నటించిన విషయం తెలిసిందే. మున్ముందు హిందీ చిత్రాల్లోనూ అవకాశాలు అందుకోనుందని అంటున్నారు. చూడాలి మరీ ఎలాంటి ప్రాజెక్ట్స్ తో అలరిస్తోందనేది.