MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• స్టార్ హీరోయిన్స్‌ అలాగే చెబుతారు.. కాస్టింగ్‌‌ కౌచ్‌పై ప్రగతి రియాక్షన్‌

స్టార్ హీరోయిన్స్‌ అలాగే చెబుతారు.. కాస్టింగ్‌‌ కౌచ్‌పై ప్రగతి రియాక్షన్‌

టాలీవుడ్‌ లో తల్లి పాత్రలతో ఫేమస్ అయిన నటి ప్రగతి. చిన్న వయసులోనే తల్లి పాత్రలు వేయటం ప్రారంభించి ఈమె, ఇక ఆ పాత్రలకే ఫిక్స్‌ అయ్యిపోయింది. అయితే సినిమాల్లో హుందాగా కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం కాస్త హాట్ గా కనిపించటం ఈమెకు అలవాటు.

2 Min read
Author : Satish Reddy
Published : Aug 02 2020, 12:51 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

హీరోయిన్‌ల రేంజ్‌లో అందాలు ఆరబోయకపోయినా తన దైన స్టైల్‌లో స్పైసీ లుక్స్‌లో అదరగొడుతుంది ప్రగతి. గతంలో తన డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేసింది. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రేంజ్‌ లో మాస్ డ్యాన్స్ ఇరగదీసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అంతేకాదు వర్క్ అవుట్ డ్రెస్‌లో హాట్ హాట్‌గా ఫోజులిచ్చింది. తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో అదరగొట్టింది ఈ బ్యూటీ. తన వయసును కూడా పక్కన పెట్టేసిన నడుము ఊపుతూ బెల్లీ డ్యాన్స్ చేసింది ప్రగతి. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్‌ నటి ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైంది.

36

దీంతో తన ఫిజిక్‌ మీద దృష్టి పెట్టి ప్రగతి వర్క్‌ అవుట్స్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ అదరగొట్టింది. కొద్ది రోజుల క్రితం ప్రగతి పోస్ట్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తరువాత తన వర్క్‌ అవుట్‌ వీడియోస్‌తో హల్‌ చల్‌ చేసింది ప్రగతి. బనియన్‌ వేసుకొని ఇన్‌స్ట్రక్టర్‌తో కలిసి ప్రగతి చేసిన వర్క్‌ అవుట్స్‌  చేస్తున్న తనకే కాదు చూస్తున్న వారికి కూడా చెమటలు పట్టించేలా ఉన్నాయి.

46

తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సినీ రంగంలోని ఇబ్బందులు, కాస్టింగ్ కౌచ్‌, తన పర్సనల్‌ లైఫ్‌ ఇలా చాలా విషయాల గురించి ఈ ఇంటర్య్వూలో వెల్లడించింది.

56

ఈ సందర్భంగా స్టార్ హీరోయిన్లు అంతా తమకు కాస్టింగ్ కౌచ్‌ అసలు ఎదురు కాలేదని, అసలు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌ లేదని చెబుతారు. అవకాశాలు రాని మాత్రమే కాస్టింగ్ కౌచ్‌ గురించి మాట్లాడతారని చెప్పింది. అయితే కాస్టింగ్ కౌచ్‌ ఎదురైనప్పుడు ఎలా రియాక్ట్‌ అవ్వలో అది ఆ వ్యక్తి పర్సనల్‌ చాయిస్‌ను బట్టి ఉంటుందని చెప్పింది ప్రగతి.

66

ప్రస్తుతం దర్శక నిర్మాతలు అమ్మాయిల అందాలను నమ్ముకొని మాత్రమే సినిమాలు చేస్తున్నారని, అమ్మాయి అందంగా ఉంటే దర్శక నిర్మాతలు వెంటనే అప్రోచ్‌ అవుతున్నారంటూ చెప్పుకొచ్చింది.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Simran: హోటల్, టికెట్ల కోసం బేరాలాడతారు.. బాలీవుడ్‌పై సిమ్రాన్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Ashu Reddy: అష్షు రెడ్డి ఎంగేజ్మెంట్ లో బిగ్ ట్విస్ట్.. తెరమీదకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్, విషయం ఏంటంటే?
Recommended image3
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved