MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • ఇప్పటి వరకు ఒకెత్తు ఇప్పటి నుండి ఒకెత్తు... ఈ వయసులో ఆ ఊపు ఏంటి ప్రగతి మేడం, ఫైర్ డిపార్మెంట్ ని పిలవండి!

ఇప్పటి వరకు ఒకెత్తు ఇప్పటి నుండి ఒకెత్తు... ఈ వయసులో ఆ ఊపు ఏంటి ప్రగతి మేడం, ఫైర్ డిపార్మెంట్ ని పిలవండి!

వెండితెరపై సాంప్రదాయానికి చీర కట్టినట్లు కనిపిస్తుంది నటి ప్రగతి. హీరోలకు తల్లిగా, అత్తగా ఆమె చాలా ఫేమస్. ఆ తరహా పాత్రలకు ఆమె స్టార్ అని చెప్పొచ్చు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 03 2021, 07:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

Pragathi దాదాపు దశాబ్దానికి పైగా వెండితెరపై తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయగల ప్రగతి నటన, చాలా సహజంగా ఉంటుంది. అందుకే ముఖ్యంగా మదర్ పాత్రలకు ఆమె, దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ గా ఉన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

మరి అలాంటి ప్రగతి సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే మాత్రం అసలు ఆమె ఈమేనా అని భావన కలుగుతుంది. వెండితెరపై అంబాసిడర్ కార్ లా కనిపించే ప్రగతి, ఇంస్టాగ్రామ్ వీడియోలలో బెంజ్ కారు రేంజ్ ఫోజులిస్తారు. 

 

39

ఆమె డిస్కో డాన్సర్ మాదిరి ఫాస్ట్ బీట్ కి స్టెప్స్ వేస్తారు. ప్రభుదేవా కూడా ఈమె డాన్స్ చూసి ముక్కున వేలు వేసుకోవాల్సిందే. తరచుగా ట్రెండీ సాంగ్స్ కి ప్రగతి ఓ డాన్స్ వీడియో చేయడం ఆనవాయితీ గా మారిపోయింది. 

49

మరోవైపు ఫిట్నెస్ ఫ్రీక్ అవతారం  ఎత్తింది. జిమ్ సూట్ ధరించి కఠిన కసరత్తులు చేస్తూ ఉంటారు. సదరు వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. అసలు ప్రగతి ఎనెర్జీ చూస్తే, యంగ్ ఫెలోస్ కూడా ఈర్ష్య పడాల్సిందే. ఆ రేంజ్ లో ఆమె వర్కవుట్స్ ఉంటాయి. 
 

59

ఇక ప్రగతి వీడియోలను నెటిజెన్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ వయసులో మీకు ఇవ్వన్నీ అవసరమా? హీరోయిన్ అవుదామనుకుంటున్నావా? అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు.  సదరు నెగిటివ్ కామెంట్స్ పై ప్రగతి స్పందిస్తారు కూడా. మీ లాంటి వాళ్ళ మాటలు నేను పట్టించుకోను, నా ఆరోగ్యం కోసం నేను వ్యాయామం చేస్తున్నా, అంటూ బదిలిస్తారు. 

69


ప్రగతిలో ఈ మార్పు కేవలం కొన్నాళ్ల నుండి మాత్రమే మొదలైంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యాక, ఈతరహా వీడియోలు చేయడం ప్రారంభించారు. సొసైటీని పట్టించుకోకుండా, నచ్చిన లైఫ్ లీడ్ చేయడమే బెటర్ , అనే సూత్రాన్ని ఆమె అవలంబిస్తున్నారు. 

79

తాజాగా ప్రగతి పోస్ట్ చేసిన ఓ వీడియో చూస్తే.. గ్లామర్ షో నెక్స్ట్ లెవెల్ అన్నట్లు ఉంది. ఆమె ఫ్రాక్, టాప్ ధరించి క్యాట్ వాక్ చేశారు. సదరు వీడియోలో ప్రగతి స్కిన్ షో బోల్డ్ హీరోయిన్స్ ని మించిపోయింది. ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తైతే, ఇప్పుడు చూసేది ఒక ఎత్తు అన్న భావన కలుగుతుంది. హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేలా ఉన్న ఆ వీడియో వైరల్ గా మారింది. 

89

ఇక ప్రగతి వీడియో చూసిన నెటిజెన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా సెక్సీగా ఉన్నారని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు ఫైర్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేయాలి అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. కుర్రకారును ఆ రేంజ్ లో రెచ్చగొట్టేలా, ప్రగతి వీడియో ఉంది. 

 

Also read Purna: పరువాల బరువును ఆపలేకున్న చిన్న గౌను.. హాట్ క్లీవేజ్ షోతో నాటీ పోజులిచ్చిన ఢీ పూర్ణ

Also read బీచ్‌లో బిగ్‌బాస్‌ హారిక అందాల సయ్యాట.. చూసినోడికి దేత్తడే..

99

వెండితెరపై సాంప్రదాయానికి చీర కట్టినట్లు కనిపిస్తుంది నటి ప్రగతి. హీరోలకు తల్లిగా, అత్తగా ఆమె చాలా ఫేమస్. ఆ తరహా పాత్రలకు ఆమె స్టార్ అని చెప్పొచ్చు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Nayanthara: జిమ్ చేయదు, డైట్ తో పనిలేదు, నయనతార ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు, లేడీ సూపర్ స్టార్ చేసే ఒక్క పని ఏంటి?
Recommended image2
CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ దళపతికి హీరో అజిత్ థ్యాంక్స్.. షాక్ లో ఫ్యాన్స్, కారణం తెలుసా?
Recommended image3
Lokesh Kanagaraj: డైరెక్టర్ కాదు, హీరోగా అదరగొట్టాడు! లోకేశ్ 'డీసీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది, ఎక్కడ చూడాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved