MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • విలన్ తో వర్షంలో రొమాన్స్, ఆ దరిద్రం వల్ల కెరీర్ నాశనం చేసుకున్న ప్రగతి..ఆస్తులు ఎలా కోల్పోయిందో తెలుసా

విలన్ తో వర్షంలో రొమాన్స్, ఆ దరిద్రం వల్ల కెరీర్ నాశనం చేసుకున్న ప్రగతి..ఆస్తులు ఎలా కోల్పోయిందో తెలుసా

నటి ప్రగతి తన ఆస్తులు, హీరోయిన్ గా కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రగతి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ఒక్క సాంగ్ తన కెరీర్ లో మార్చేసిందో తెలిపారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 04 2026, 07:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నటి ప్రగతి
Image Credit : Instagram/Pragathi

నటి ప్రగతి

ప్రముఖ నటి ప్రగతి గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె రాణిస్తున్నారు. తల్లి, అత్త, అక్క, వదిన పాత్రల్లో ఆమెకి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. సినిమాలతో కాకుండా జిమ్ వీడియోలతో సైతం ప్రగతి పాపులర్ అయింది. దాదాపు 5 పదుల వయసులో వెయిట్ లిఫ్టింగ్ తో కూడా ఆమె సత్తా చాటుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హీరోయిన్ గా రాణించిన ప్రగతి
Image Credit : our own

హీరోయిన్ గా రాణించిన ప్రగతి

గతంలో ప్రగతి హీరోయిన్ గా కూడా రాణించారు. 90వ దశకంలో ఆమె హీరోయిన్ గా కొన్ని చిత్రాల్లో నటించారు. తమిళ సినిమాలో సైతం ప్రగతి మెరిశారు. నటి ప్రగతి ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ గా ఆమె కెరీర్ త్వరగానే ముగిసిపోయింది. అలా ఎందుకు జరిగిందో ప్రగతి రివీల్ చేశారు.

Related Articles

Related image1
'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ డేట్ ఫిక్స్, బాక్సాఫీస్ కి రెడ్ అలెర్ట్.. ధురంధర్ కి ఎదురెళుతున్న ఒకే ఒక్కడు
Related image2
చిరంజీవి సినిమా రిజెక్ట్ చేసిన కమెడియన్ ఎవరో తెలుసా ? మెగాస్టార్ స్వయంగా ఫోన్ చేసి నన్ను తిట్టకు అంటూ..
35
విలన్ తో రొమాన్స్
Image Credit : our own

విలన్ తో రొమాన్స్

1996లో వాజ్ఞ జననాయకం అనే సినిమాలో ప్రగతి, ప్రముఖ నటుడు మన్సూర్ అలీ ఖాన్ జంటగా నటించారు. మన్సూర్ అలీ ఖాన్ ప్రస్తుతం విలన్ రోల్స్ చేస్తున్నారు. నెగిటివ్ పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆ మూవీలో నటి ప్రగతి, మన్సూర్ మధ్య రొమాంటిక్ రైన్ సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ లో ప్రగతి, మన్సూర్ రొమాన్స్ తో రెచ్చిపోయారు.

45
అందుకే హీరోయిన్ గా సినిమాలు ఆపేశా
Image Credit : Asianet News

అందుకే హీరోయిన్ గా సినిమాలు ఆపేశా

ప్రగతి మాట్లాడుతూ.. నేను హీరోయిన్ గా చేసిన చివరి సినిమా అదే. ఆ రైన్ సాంగ్ వల్లే హీరోయిన్ గా సినిమాలు మానేశా. ఆ సాంగ్ చేస్తున్న టైంలో సెట్ లో ఒక వ్యక్తి నాతో దారుణంగా మాట్లాడాడు. అసలు వీడెవడు.. వీడి దగ్గర నేను ఎందుకు మాటలు పడాలి అని అనిపించింది. నేను ఎవరో జోలికి వెళ్ళను. నన్ను ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోను అని ప్రగతి అన్నారు. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అని ప్రగతి తెలిపారు.

55
అందుకే ఆస్తులు కోల్పోయా
Image Credit : Asianet News

అందుకే ఆస్తులు కోల్పోయా

దశాబ్దాలుగా తాను సినిమా రంగంలో ఉన్నప్పటికీ తాను ఆస్తులు ఏమీ సంపాదించలేదు అని ప్రగతి అన్నారు. మీరు అనుకుంటున్నంత రిచ్ నేను కాదు. నాకు ముందు నుంచి డబ్బు విషయంలో ప్లానింగ్ లేదు. అప్పట్లో నాకున్న కమిట్మెంట్స్, ఇతర వ్యక్తుల వల్ల చాలా డబ్బు కోల్పోయాను అని ప్రగతి తెలిపింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Maremma Review: మారెమ్మ మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ అదిరిపోయిందా?
Recommended image2
Yash: రామాయణ కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ వదులుకున్న యష్.. ఎందుకంటే?
Recommended image3
Gharana Mogudu Review: చిరంజీవి దెబ్బకు అమితాబచ్చన్ కు షాక్, మెగాస్టార్ మాస్ ఫాలోయింగ్ నిరూపించిన సినిమా.. ఘరానా మొగుడు రివ్యూ
Related Stories
Recommended image1
'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ డేట్ ఫిక్స్, బాక్సాఫీస్ కి రెడ్ అలెర్ట్.. ధురంధర్ కి ఎదురెళుతున్న ఒకే ఒక్కడు
Recommended image2
చిరంజీవి సినిమా రిజెక్ట్ చేసిన కమెడియన్ ఎవరో తెలుసా ? మెగాస్టార్ స్వయంగా ఫోన్ చేసి నన్ను తిట్టకు అంటూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved